​మరో హీరో.. పొలిటికల్ ఎంట్రీపై ప్రకటన..? - Samayam Telugu

తమిళ స్టార్ హీరో అజిత్ పొలిటికల్ ఎంట్రీ పై మళ్లీ రచ్చ జరుగుతోంది. అజిత్ రాజకీయాల్లోకి రావాలని అభిమానులు డిమాండ్ చేస్తూ ఫ్లెక్సీలు వేయించడం మొదలుపెట్టారు. మరి అభిమానులు ఇప్పుడు ఇలా డిమాండ్ చేయడానికి ప్రత్యేకమైన కారణం ఉంది. వచ్చే నెల ఒకటో తేదీన అజిత్ పుట్టిన రోజు. ఆ సందర్భంలో పొలిటికల్ ఎంట్రీ గురించి ఆయన ప్రకటన చేయాలని.

మళ్లీ తెరపైకి హీరో అజిత్ పేరు! - సాక్షి

చెన్నై: తమిళనాడు అధికార అన్నాడీఎంకే పార్టీలో సంక్షోభం నేపథ్యంలో హీరో అజిత్ రాజకీయ ప్రవేశంపై ఆసక్తి నెలకొంది. ఆయన రాజకీయాల్లోకి రాజకీయాల్లోకి రావాలని అభిమానులు కోరుతున్నారు. అజిత్‌ రాజకీయ ప్రవేశానికి అనుకూలంగా చెన్నైలో పోస్టర్లు వెలిశాయి. పుట్టినరోజు(మే 1) నాడు తన నిర్ణయం వెలువరించాలని కోరుతూ అభిమానులు పోస్టర్లు పెట్టడం ...

రాజకీయాల్లోకి రావాలంటూ అజిత్ ఫ్యాన్స్ పోస్టర్లు.. తమినళనాడులో కలకలం - వెబ్ దునియా

అధికార అన్నాడీఎంకేను అనేక వివిదాలు చుట్టుముడుతున్నాయి. ముఖ్యంగా శశికళ జైలుకెళ్లిన తర్వాత ఆమె మేనల్లుడు టీటీవీ దినకరన్ చేతికి పార్టీ పగ్గాలు అప్పగించింది. అయితే, ఆయన అనుసరిస్తున్న వైఖరి వల్ల పార్టీ కోలుకోలేని చిక్కుల్లో పడుతుంది. దీంతో అన్నాడీఎంకేలో మరో చీలిక తప్పదనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో తమిళ హీరో అజిత్ ...

అజిత్ 'పొలిటికల్ ఎంట్రీ'కి అభిమానుల డిమాండ్: పుట్టినరోజు నాడు ఏం చెప్తారో! - Oneindia Telugu

మే 1న హీరో అజిత్ తన 46వ పడిలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో.. పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ, రాజకీయాల్లోకి రావాలన్న తమ ఆకాంక్షను కూడా వెలిబుచ్చారు. By: Mittapalli Srinivas. Published: Monday, April 17, 2017, 10:17 [IST]. Subscribe to Oneindia Telugu. చెన్నై: తమిళ రాజకీయాల్లో గందరగోళం పెరుగుతూనే ఉంది. ఆర్కేనగర్ ఉపఎన్నిక నుంచి మరోసారి తమిళ రాజకీయాల్లో మొదలైన ...