వైజాగ్ టీడీపీ మహానాడుకు నందమూరి ఫ్యామిలీ దూరం... - వెబ్ దునియా

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవాలు విశాఖ సముద్రతీరంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలకు నందమూరి కుటుంబ సభ్యులెవ్వరూ హాజరుకాలేదు. దీనిపై మహానాడుకు వచ్చిన టీడీపీ కార్యకర్తల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ముఖ్యంగా పార్టీలో పోలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్న నందమూరి హరికృష్ణ కూడా మహానాడుకు దూరంగా ఉన్నారు. అలాగే ...

మహానాడుకు దూరంగా నందమూరి కుటుంబసభ్యులు, ఎందుకు? - Oneindia Telugu

విశాఖపట్టణం: మహానాడుకు నందమూరి కుటుంబ సభ్యులు దూరంగా ఉన్నారు. విశాఖపట్టణంలో మూడురోజుల పాటు మహానాడు శనివారం నాడు ప్రారంభమైంది.అయితే మహానాడుకు నందమూరి కుటుంబ సభ్యులు వస్తుంటారు.అయితే ఈ దఫా నందమూరి కుటుంబసభ్యులు దూరంగా ఉన్నారు. మహానాడు వేదికపైకి పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులను ఆహ్వానించిన సమయంలో ...

ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని మహానాడులో తీర్మానం - ఆంధ్రజ్యోతి

విశాఖపట్టణం: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావుకు భారతరత్న ఇవ్వాలని మహానాడులో తీర్మానం చేశారు. విశాఖలో టీడీపీ మహానాడు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే... ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా కళా వెంకట్రావు దానిని బలపరిచారు. అలాగే ఎన్టీఆర్‌కు భారతరత్నపై ...

నందమూరి కుటుంబం దూరం - సాక్షి

సాక్షి, విశాఖపట్నం: తెలుగుదేశం మహానాడుకు నందమూరి కుటుంబ సభ్యులు దూరంగా ఉన్నారు. విశాఖలో శనివారం ప్రారంభమైన టీడీపీ మహానాడు వేదికపై పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు దివంగత ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యుల జాడ కన్పించలేదు. పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు నందమూరి హరికృష్ణ ఈసారి మహానాడుకు దూరంగా ఉన్నారు. వేదికపై ఆహ్వానితుల జాబితా ...

పార్టీ ఉనికి కోసమే పొత్తు - సాక్షి

(విశాఖ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి) తెలుగు రాష్ట్రాలలో పార్టీని కాపాడుకోవడానికే బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చెప్పారు. పొత్తు వెనుక దీర్ఘకాలిక ప్రయోజనాలున్నాయన్నారు. టీడీపీని రాజకీయ పార్టీలాగా కాకుండా ఓ స్వచ్ఛంద సంస్థ (ఎన్జీవో)లా నడుపుతున్నట్టు ...