మహానాడును చూసి వైసీపీ తట్టుకోలేకపోతోంది: సోమిరెడ్డి - ఆంధ్రజ్యోతి

విశాఖ: మహానాడును చూసి వైసీపీ తట్టుకోలేకపోతోందని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఎన్టీఆర్‌పై ప్రేముంటే లక్ష్మీపార్వతిని వైసీపీ అధ్యక్షురాలిగా నియమించుకోవాలన్నారాయన. అవినీతి, సీబీఐ కేసుల నుంచి పుట్టిన పార్టీ వైసీపీ అని, రెండు నెలలకోసారి డాక్టర్ల సూచన మేరకు జగన్‌ దీక్షలు చేస్తున్నారని విమర్శించారు. నందమూరి కుటుంబంలో ...