మహానాడు నిర్వహణకు 15 కమిటీలు - ప్రజాశక్తి

మహానాడు నిర్వహణకోసం 15 కమిటీలు వేసినట్లు టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు, మంత్రి కిమిడి కళా వెంకటరావు తెలిపారు. విశాఖలోని ఎయు ఇంజినీరింగ్‌ గ్రౌండ్‌ను మహానాడు వేదికగా నిర్ణయించినట్లు ప్రకటించారు. మంత్రులు నిమ్మకాయల చిన రాజప్ప, కళా వెంకటరావు, అయ్యన్న పాత్రుడు, గంటా శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్‌కుమార్‌, పల్లా ...

ఏయూలో మహానాడు కార్యక్రమాన్ని నిర్వహిస్తాం: కళా వెంకట్రావు - ఆంధ్రజ్యోతి

విశాఖపట్నం: ఏయూ ఇంజినీరింగ్ కళాశాల గ్రౌండ్‌ను మహానాడు కోసం ఎంపిక చేశామని కళా వెంకట్రావు తెలిపారు. మహానాడు నిర్వహణకు 15 కమిటీలు ఏర్పాటు చేశామని కళా వెంకట్రావు స్పష్టం చేశారు. మహానాడును భారీ ఎత్తున నిర్వహించాలని కళా వెంకట్రావు తెలిపారు. మహానాడు కార్యక్రమానికి వందలాది మంది టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ...