మహారాష్ట్ర: కొత్త పార్టీ - సాక్షి

సాక్షి, న్యూఢిల్లీ : మహారాష్ట్ర రాజకీయాల్లో మరో కొత్త పార్టీ పురుడు పోసుకుంది. గత నెల్లో కాంగ్రెస్‌ పార్టీకి గుడ్‌ బై కొట్టిన మాజీ ముఖ్యమంత్రి నారాయణ్‌ రాణే.. నేడు 'మహారాష్ట్ర స్వాభిమాన్‌ పక్ష' పేరుతో కొత్త పార్టీ ప్రకటన చేశారు. కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేశాక కొత్త పార్టీ పెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. కాంగ్రెస్‌లోనూ, ఇతర ...

కొత్త పార్టీ ప్రకటించిన మాజీ ముఖ్యమంత్రి - ఆంధ్రజ్యోతి

ముంబై: మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ మాజీ నేత నారాయణ్ రాణే కొత్త రాజకీయ పార్టీ పెడుతున్నట్టు ప్రకటించారు. 'మహారాష్ట్ర స్వాభిమాన్ పక్ష్' అనే పేరుతో ఈ పార్టీ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. 'కొత్త పార్టీ పెట్టాలని నిర్ణయించుకున్నాను' అని ఆదివారంనాడు ఆయన ప్రకటించారు. బీజేపీలోకి రాణేను తీసుకునే విషయంలో ఆ పార్టీ ...