మహిళల భద్రతే ముఖ్యం : సీపీ మహేశ్ భగవత్ - Namasthe Telangana

హైదరాబాద్ : మహిళల భద్రతే ముఖ్యమని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ స్పష్టం చేశారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన మీట్ ది ప్రెస్‌లో రాచకొండ సీపీ మహేశ్ భగవత్ మాట్లాడారు. మహిళల భద్రతలో హైదరాబాద్ దేశంలోనే రెండో స్థానంలో ఉందన్నారు. మహిళల అక్రమ రవాణా నిర్మూలన కోసం కృషి చేస్తున్నామని తెలిపారు. ఇటీవల ఆన్‌లైన్ వ్యభిచారం ఎక్కువగా ...