ముఖ్య కథనాలు

మహిళా జర్నలిస్టుకు ఎఫ్-పదం ఈ-మెయిల్: ముంబై ఎయిర్‌పోర్టులో వ్యక్తి అరెస్ట్ - వెబ్ దునియా;

మహిళా జర్నలిస్టుకు ఎఫ్-పదం ఈ-మెయిల్: ముంబై ఎయిర్‌పోర్టులో వ్యక్తి అరెస్ట్ - వెబ్ దునియా

వెబ్ దునియామహిళా జర్నలిస్టుకు ఎఫ్-పదం ఈ-మెయిల్: ముంబై ఎయిర్‌పోర్టులో వ్యక్తి అరెస్ట్వెబ్ దునియాఓ మహిళా ఉద్యోగినిని వేధించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అమెరికాలో ఉన్న నిందితుడు.. భారత్‌కు వస్తున్న విషయం తెలుసుకుని ఎయిర్ పోర్టులోనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. ముంబైకి చెందిన ఓ మహిళా జర్నలిస్టు (30)కి గత ఏడాది నవంబర్‌లో 52ఏళ్ల వ్యక్తి అసభ్య పదజాలంతో ఈమెయిల్ పంపించాడు. ఏవో కొన్ని కారణాలతో అతను ...ఇంకా మరిన్ని »

మహిళా ఉద్యోగినికి 'బూతు' మెయిల్: అసభ్య పదజాలంతో.. - Oneindia Telugu;

మహిళా ఉద్యోగినికి 'బూతు' మెయిల్: అసభ్య పదజాలంతో.. - Oneindia Telugu

Oneindia Teluguమహిళా ఉద్యోగినికి 'బూతు' మెయిల్: అసభ్య పదజాలంతో..Oneindia Teluguఏవో కొన్ని కారణాలతో అతను పంపించిన ఈమెయిల్ ను చూసి సదరు ఉద్యోగిని షాక్ తిన్నది. 'ఎఫ్' అనే పదాన్ని ఉపయోగించి తనను దూషించడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. By: Mittapalli Srinivas. Published: Tuesday, April 18, 2017, 15:19 [IST]. Subscribe to Oneindia Telugu. ముంబై: ఓ మహిళా ఉద్యోగినికి అసభ్య పదజాలంతో బూతు సందేశం పంపించిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే ...ఇంకా మరిన్ని »

మహిళకు బూతుపదంతో ఈమెయిల్‌ పంపి..! - సాక్షి;

మహిళకు బూతుపదంతో ఈమెయిల్‌ పంపి..! - సాక్షి

సాక్షిమహిళకు బూతుపదంతో ఈమెయిల్‌ పంపి..!సాక్షిముంబై: మహిళా ఉద్యోగికి అసభ్యంగా బూతుపదంతో ఈమెయిల్‌ పంపిన ఓ ప్రబుద్ధుడు జైలుపాలయ్యాడు. గత ఏడాది నవంబర్‌లో 52 ఏళ్ల నిందితుడు 30 ఏళ్ల మహిళా జర్నలిస్టుకు బూతుపదంతో ఈమెయిల్‌ పంపాడు. కొన్ని కారణాలతో అతను పంపిన ఈమెయిల్‌ చూసి షాక్‌ తిన్న ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే, నిందితుడు అప్పటి నుంచి అమెరికాలోనే ఉండిపోయాడు.ఇంకా మరిన్ని »