ముఖ్య కథనాలు

జగన్ వ్యాఖ్యలపై మండిపడ్డ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి - Oneindia Telugu;

జగన్ వ్యాఖ్యలపై మండిపడ్డ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి - Oneindia Telugu

Oneindia Teluguజగన్ వ్యాఖ్యలపై మండిపడ్డ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిOneindia Teluguఅమరావతి: చంద్రబాబును నడిరోడ్డుపై కాల్చాలంటూ వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రి, టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. గురువారం నంద్యాల బహిరంగ సభలో జగన్ చేసిన వ్యాఖ్యలు సబబు కాదన్నారు. నంద్యాల ఉపఎన్నిక కోసం తెలుగుదేశం ప్రభుత్వంలోని మంత్రులందరూ రోడ్లపై తిరుగుతారన్న జగన్ వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ...ఇంకా మరిన్ని »

నంద్యాల సభ ద్వారా నగారా మోగించిన జగన్.. అభివృద్ధి ఇప్పుడే గుర్తుకొచ్చిందా అంటూ ... - HMTV;

నంద్యాల సభ ద్వారా నగారా మోగించిన జగన్.. అభివృద్ధి ఇప్పుడే గుర్తుకొచ్చిందా అంటూ ... - HMTV

HMTVనంద్యాల సభ ద్వారా నగారా మోగించిన జగన్.. అభివృద్ధి ఇప్పుడే గుర్తుకొచ్చిందా అంటూ ...HMTVనంద్యాల ఉప ఎన్నికను 2019 ఎన్నికల సంగ్రామానికి నాందీప్రస్తావనగా అభివర్ణించారు జగన్. నంద్యాల ఎస్పీజీ గ్రౌండ్స్ లో జరిగిన భారీ బహిరంగ సభలో వైసీపీ అధినేత జగన్ టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్రమైన స్థాయిలో విమర్శలు గుప్పించారు. నంద్యాల ఉప ఎన్నికల్లో వైసీపీ గెలిస్తే తాను సీఎం కాకపోయినా.. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గెలుపునకు ఆశీస్సులు ...ఇంకా మరిన్ని »

నంద్యాల ప్రజలకు జగన్ హామీలు - Tolivelugu (పత్రికా ప్రకటన)

నంద్యాల ప్రజలకు జగన్ హామీలుTolivelugu (పత్రికా ప్రకటన)చంద్రబాబు చెప్పినట్టు నంద్యాల ఎన్నిక ఏకగ్రీవం అని వైఎస్ఆర్ కాంగ్రెస్ అనుంటే నంద్యాలకు ఒక్క పథకం లేదా ఒక్క రూపాయి వచ్చి ఉండేదా అని ప్రశ్నించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇవాళ నంద్యాలలో జరుగుతున్నది ఉపఎన్నిక పోరుకాదని..న్యాయానికి.. వంచనతో జరుగుతున్న అన్యాయానికి మధ్య ధర్మ యుద్ధమన్నారు జగన్.ఇంకా మరిన్ని »

జిల్లాల సంఖ్య పెంచుతాం: వైఎస్‌ జగన్‌ - సాక్షి;

జిల్లాల సంఖ్య పెంచుతాం: వైఎస్‌ జగన్‌ - సాక్షి

సాక్షిజిల్లాల సంఖ్య పెంచుతాం: వైఎస్‌ జగన్‌సాక్షినంద్యాల: ఉప ఎన్నిక సమరం నేపథ్యంలో గురువారం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎస్పీజీ గ్రౌండ్‌లో ఏర్పాటుచేసిన బహిరంగ ప్రచార సభలో వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ప్రసం‍గించారు. ఈసందర్భంగా వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ అబద్ధాలు చెబుతూ మోసపూరిత జీవోలు ఇస్తూ అబద్ధపు వాగ్దానాలు చంద్రబాబు నాయుడు ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. బహిరంగ ...ఇంకా మరిన్ని »

నంద్యాల ఉపఎన్నిక నేపథ్యంలో జగన్ కీలక ప్రకటన - ఆంధ్రజ్యోతి;

నంద్యాల ఉపఎన్నిక నేపథ్యంలో జగన్ కీలక ప్రకటన - ఆంధ్రజ్యోతి

ఆంధ్రజ్యోతినంద్యాల ఉపఎన్నిక నేపథ్యంలో జగన్ కీలక ప్రకటనఆంధ్రజ్యోతికర్నూలు: నంద్యాల ఉపఎన్నిక నేపథ్యంలో వైసీపీ నిర్వహించిన బహిరంగ సభలో వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కీలక ప్రకటనలు చేశారు. సభలో జగన్ మాట్లాడుతూ.. 2019లో వైసీపీ అధికారంలోకి రాగానే ఏపీలో ఉన్న 13 జిల్లాలోని ప్రతి పార్లమెంటునూ ఒక జిల్లాగా చేయబోతున్నట్లు ఆయన కీలక ప్రకటన చేశారు. ముఖ్యంగా 13 జిల్లాలను 25జిల్లాలు చేయబోతున్నట్లు జగన్ ...ఇంకా మరిన్ని »

'బాబు' సామ్రాజ్యాన్ని కూకటివేళ్లతో పెకిలించాలి - Samayam Telugu;

'బాబు' సామ్రాజ్యాన్ని కూకటివేళ్లతో పెకిలించాలి - Samayam Telugu

Samayam Telugu'బాబు' సామ్రాజ్యాన్ని కూకటివేళ్లతో పెకిలించాలిSamayam Teluguనంద్యాల వేదికగా మరోమారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై ప్రతిపక్ష నేత జగన్ విరుచుకుపడ్డారు. ఉప ఎన్నికల నేపథ్యంలో బాబు కేబినెట్ అంతటా ఇక్కడి రోడ్లపైనే తిరుగుతోందని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు. భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ ఇక్కడి రోడ్లపైనే తిరుగుతున్నారని ...ఇంకా మరిన్ని »

"ఉపఎన్నికలో ప్రజలది శ్రీకృష్ణుడి పాత్ర.. చంద్రబాబుది...!" - ఆంధ్రజ్యోతి

ఆంధ్రజ్యోతి"ఉపఎన్నికలో ప్రజలది శ్రీకృష్ణుడి పాత్ర.. చంద్రబాబుది...!"ఆంధ్రజ్యోతికర్నూలు: 2019లో జరగబోయే కురుక్షేత్ర మహాసంగ్రామానికి నాంది నంద్యాల ఉపఎన్నిక అని వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. నంద్యాలలో జరుగుతున్న వైసీపీ బహిరంగ సభలో జగన్ మాట్లాడుతూ.. ప్రజలు, సీఎం చంద్రబాబు నాయుడి పాత్రలను పలు విధాలుగా పోల్చిచెప్పారు. ఈ ఉపఎన్నికల్లో " ప్రజలది శ్రీకృష్ణుడి పాత్ర.. ప్రజలు ఆయుధం పట్టనక్కర్లేదు.ఇంకా మరిన్ని »

చంద్రబాబు మీద యుద్ధమే నంద్యాల ఉపఎన్నిక: జగన్ - ఆంధ్రజ్యోతి;

చంద్రబాబు మీద యుద్ధమే నంద్యాల ఉపఎన్నిక: జగన్ - ఆంధ్రజ్యోతి

ఆంధ్రజ్యోతిచంద్రబాబు మీద యుద్ధమే నంద్యాల ఉపఎన్నిక: జగన్ఆంధ్రజ్యోతికర్నూలు: మూడున్నరేళ్లుగా సీఎం చంద్రబాబు దోచుకున్న మూడున్నర లక్షల కోట్లలోనుంచి కొంత డబ్బు వెదజల్లి ఈ నంద్యాల ఉపఎన్నిక జరిపిస్తున్నారని జగన్ చెప్పుకొచ్చారు. పోలీసులు, అధికారాన్ని నమ్ముకుని, ఆ అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ దుర్మార్గపు పాలన చేస్తున్న చంద్రబాబు మీద యుద్ధమే ఈ నంద్యాల ఉపఎన్నికలు అంటూ జగన్ పేర్కొన్నారు.ఇంకా మరిన్ని »

"నంద్యాల ఉపఎన్నిక ఏకగ్రీవమని వైసీపీ ప్రకటించివుంటే.. " - ఆంధ్రజ్యోతి

ఆంధ్రజ్యోతి"నంద్యాల ఉపఎన్నిక ఏకగ్రీవమని వైసీపీ ప్రకటించివుంటే.. "ఆంధ్రజ్యోతికర్నూలు: నంద్యాల ఉపఎన్నిక ఏకగ్రీవమని వైసీపీ ప్రకటించివుంటే నంద్యాల నియోజకవర్గంలో, పట్టణంలో ఇంత హడావుడి కనిపించేదా? అంటూ జగన్ వ్యాఖ్యానించారు. నంద్యాల ఉపఎన్నికల నేపథ్యంలో వైసీపీ నిర్వహించిన బహిరంగ సభలో జగన్ మాట్లాడుతూ.. ఉపఎన్నికల రావడంతో సీఎం చంద్రబాబు కేబినెట్ మొత్తం నంద్యాల నడిరోడ్డుమీదే కనిపిస్తోందన్నారు.ఇంకా మరిన్ని »

ఎవడు కొడితే బాబు దిమ్మ తిరుగుతుందో: ఊగిపోయిన రోజా, సిగ్గుందా అని అఖిలప్రియను - Oneindia Telugu;

ఎవడు కొడితే బాబు దిమ్మ తిరుగుతుందో: ఊగిపోయిన రోజా, సిగ్గుందా అని అఖిలప్రియను - Oneindia Telugu

Oneindia Teluguఎవడు కొడితే బాబు దిమ్మ తిరుగుతుందో: ఊగిపోయిన రోజా, సిగ్గుందా అని అఖిలప్రియనుOneindia Teluguనంద్యాల: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై, టిడిపిపై వైసిపి నగరి ఎమ్మెల్యే రోజా గురువారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. టిడిపి, అఖిలప్రియపై ఊగిపోయారు. అదే సమయంలో మంత్రి అఖిలప్రియకు సవాల్ విసిరారు. 'బాబుకు ముచ్చెమటలే, నంద్యాలలో జగన్‌ను ఓడించేవారులేరు': సభకు చక్రపాణి రెడ్డి. ఇక్కడ ఉన్నది ఎవరు.. జగనన్న. Related Videos.ఇంకా మరిన్ని »

'మహిష్మతి బాహుబలిదే.. నంద్యాల వైఎస్‌ఆర్‌దే' - సాక్షి;

'మహిష్మతి బాహుబలిదే.. నంద్యాల వైఎస్‌ఆర్‌దే' - సాక్షి

సాక్షి'మహిష్మతి బాహుబలిదే.. నంద్యాల వైఎస్‌ఆర్‌దే'సాక్షినంద్యాల: ముఖ్యమం‍త్రి చంద్రబాబునాయుడిపై, టీడీపీ నాయకులపై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత ఎమ్మెల్యే రోజా నిప్పులు చెరిగారు. చంద్రబాబు నాయుడికి అసలు ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు. చంద్రబాబుకు ఓటు వేస్తే అవినీతికి ఓటు వేసినట్లేనని అన్నారు. మరోసారి ఓటేస్తే ఇక అరాచకం రాజ్యమేలుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. నంద్యాల ఉప ఎన్నిక ...ఇంకా మరిన్ని »

నంద్యాల బహిరంగ సభలో వైఎస్సార్‌ను గుర్తు చేసుకున్న రోజా - ఆంధ్రజ్యోతి;

నంద్యాల బహిరంగ సభలో వైఎస్సార్‌ను గుర్తు చేసుకున్న రోజా - ఆంధ్రజ్యోతి

ఆంధ్రజ్యోతినంద్యాల బహిరంగ సభలో వైఎస్సార్‌ను గుర్తు చేసుకున్న రోజాఆంధ్రజ్యోతికర్నూలు: నంద్యాలకు సమీపంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన విషయాన్ని వైసీపీ ఎమ్మెల్యే రోజా గుర్తు చేసుకున్నారు. నంద్యాలలో జరుగుతున్న వైసీపీ బహిరంగ సభలో రోజా మాట్లాడుతూ... ఆనాడు వైఎస్సార్‌ను బతికించడానికి జనాలంతా పడిన తాపత్రాయాన్ని గుర్తు చేసుకోవాల్సిన రోజు ఈ రోజంటూ రోజా చెప్పుకొచ్చారు.ఇంకా మరిన్ని »

'అనాడు ఏం మాట్లాడావు అఖిలప్రియ..?' - సాక్షి;

'అనాడు ఏం మాట్లాడావు అఖిలప్రియ..?' - సాక్షి

సాక్షి'అనాడు ఏం మాట్లాడావు అఖిలప్రియ..?'సాక్షినంద్యాల: మూడేళ్లలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిందేమీలేదని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత మల్కిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి ధ్వజమెత్తారు. ఎంపీ ఎస్పీవౌ రెడ్డిని, ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిని ప్రలోభపెట్టి టీడీపీలో చేర్చుకున్నారని అన్నారు. నంద్యాల ఉప ఎన్నిక సమరం నేపథ్యంలో గురువారం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎస్పీజీ ...ఇంకా మరిన్ని »

వేదికపైకి వచ్చిన వైఎస్ జగన్ - ఆంధ్రజ్యోతి;

వేదికపైకి వచ్చిన వైఎస్ జగన్ - ఆంధ్రజ్యోతి

ఆంధ్రజ్యోతివేదికపైకి వచ్చిన వైఎస్ జగన్ఆంధ్రజ్యోతికర్నూలు: నంద్యాల ఉపఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని ఎస్పీజీ గ్రౌండ్‌లో వైసీపీ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. సభకు ముఖ్య అతిథిగా వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి హాజరయ్యారు. కొద్దిసేపటి క్రితం ఆయన వేదికపైకి వచ్చారు. సభకు భారీగా అభిమానులు, వైసీపీ కార్యకర్తలు వచ్చారు. భారీ బహిరంగ సభకు కర్నూలు జిల్లా వైసీపీ నేతలు, కడప, చిత్తూరు జిల్లాకు ...ఇంకా మరిన్ని »

'బాబుకు ముచ్చెమటలే, నంద్యాలలో జగన్‌ను ఓడించేవారులేరు': సభకు చక్రపాణి రెడ్డి - Oneindia Telugu;

'బాబుకు ముచ్చెమటలే, నంద్యాలలో జగన్‌ను ఓడించేవారులేరు': సభకు చక్రపాణి రెడ్డి - Oneindia Telugu

Oneindia Telugu'బాబుకు ముచ్చెమటలే, నంద్యాలలో జగన్‌ను ఓడించేవారులేరు': సభకు చక్రపాణి రెడ్డిOneindia Teluguనంద్యాల: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి నంద్యాల ఎస్పీజీ గ్రౌండ్‌కు సాయంత్రం నాలుగు గంటల తర్వాత వచ్చారు. నంద్యాల రహదారులు జనంతో నిండిపోయాయి. పెద్ద ఎత్తున జనాలు హాజరయ్యారు. చంద్రబాబుకు ముచ్చెమటలే. Related Videos · నెహ్రూ కొడుకు కి జగన్ ఫోన్ 01:42 · నెహ్రూ కొడుకు కి జగన్ ఫోన్.ఇంకా మరిన్ని »

'టీడీపీ నేతల అబ్బలతరం కూడా కాదు' - సాక్షి;

'టీడీపీ నేతల అబ్బలతరం కూడా కాదు' - సాక్షి

సాక్షి'టీడీపీ నేతల అబ్బలతరం కూడా కాదు'సాక్షినంద్యాల: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నంద్యాల నిర్వహిస్తున్న బహిరంగ సభ చరిత్రకు సాక్షంగా నిలవబోతుందని వైఎస్‌ఆర్‌ సీపీ గుంటూరు జిల్లా అర్బన్‌ అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. భవిష్యత్తులో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ విజయానికి నంద్యాల ఉప ఎన్నికలు పునాది కానున్నాయని అన్నారు. నంద్యాల ...ఇంకా మరిన్ని »

నంద్యాలలో జగన్ పాదయాత్ర! - Tolivelugu (పత్రికా ప్రకటన)

నంద్యాలలో జగన్ పాదయాత్ర!Tolivelugu (పత్రికా ప్రకటన)బైపోల్ నేపథ్యంలో నంద్యాలలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసిన వైసీపీ అధినేత జగన్.. తర్వాతి కార్యాచరణ ఏమిటి? నంద్యాల గెలుపు కోసం అయన చేపట్టబోయే మిగతా కార్యక్రమాలేంటి అన్న అంశంపై సస్పెన్స్ కొనసాగుతోంది. వారం రోజుల పాటు నంద్యాలలోనే వుండి.. నియోజకవర్గమంతా పాదయాత్ర చేపట్టాలని జగన్ భావించినట్లు సమాచారం. ఇంటింటికీ వెళ్లి ...ఇంకా మరిన్ని »

'ఇది వైఎస్‌ జగన్‌కు కంచుకోట' - సాక్షి;

'ఇది వైఎస్‌ జగన్‌కు కంచుకోట' - సాక్షి

సాక్షి'ఇది వైఎస్‌ జగన్‌కు కంచుకోట'సాక్షికర్నూలు: నంద్యాల ఉపఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై ఉన్న వ్యతిరేకత భారీ స్థాయిలో బయటపడుతోంది. గుండెమండిన రైతులు, దెబ్బతిన్న మహిళలు, మోసపోయిన యువతీయువకులు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై నిప్పులు చెరుగుతున్నారు. తమ ప్రాణాలైనా అర్పించి చంద్రబాబును ఓడించి తీరుతామని అంటున్నారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ...ఇంకా మరిన్ని »

'నంద్యాల ప్రజలకు మహత్తర అవకాశం' - సాక్షి;

'నంద్యాల ప్రజలకు మహత్తర అవకాశం' - సాక్షి

సాక్షి'నంద్యాల ప్రజలకు మహత్తర అవకాశం'సాక్షినంద్యాల: వంచన, కుట్ర, కుళ్లిన రాజకీయాలకు చంద్రబాబు మారుపేరని వైఎస్సార్‌ సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి విమర్శించారు. అవినీతికి కేరాఫ్‌ అడ్రస్‌ చంద్రబాబు అని అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... నంద్యాల ఉప ఎన్నిక నేపథ్యంలో టీడీపీ నాయకులకు ఓటమి భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. అమరావతిని వదిలి మంత్రులందరూ ...ఇంకా మరిన్ని »

'జగన్ నంద్యాల టూర్ అడ్డుకోవాలని రహస్యంగా చంద్రబాబు ఆదేశాలు' - Oneindia Telugu;

'జగన్ నంద్యాల టూర్ అడ్డుకోవాలని రహస్యంగా చంద్రబాబు ఆదేశాలు' - Oneindia Telugu

Oneindia Telugu'జగన్ నంద్యాల టూర్ అడ్డుకోవాలని రహస్యంగా చంద్రబాబు ఆదేశాలు'Oneindia Teluguనంద్యాల: తమ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనను అడ్డుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రహస్యంగా పిలుపునిచ్చారని వైసిపి నేత భూమన కరుణాకర్ రెడ్డి గురువారం ఆరోపించారు. భయపడేది లేదు. Related Videos · నెహ్రూ కొడుకు కి జగన్ ఫోన్ 01:42 · నెహ్రూ కొడుకు కి జగన్ ఫోన్ · భూమా అఖిల ప్రియ. నిలువెత్తు ...ఇంకా మరిన్ని »