మార్కెట్లకు నేడు సెలవు - ప్రజాశక్తి

ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లకు నేడు సెలవు. మే 1, సోమవారం మహారాష్ట్ర డే సందర్భంగా మార్కెట్లకు సెలవు ప్రకటించారు. దీంతో బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ పని చేయవు. మళ్లీ ట్రేడింగ్‌ 2వతేదీ మంగళవారం ఉదయం యథావిధిగా మొదలవుతుంది. దీంతో ఈ వారం ట్రేడింగ్‌ నాలుగు రోజులకే పరిమితం. గత వారం సెన్సెక్స్‌ మార్కెట్‌ చరిత్రలో తొలిసారి 30,000 పాయింట్ల మైలురాయి ...