వావ్... మిథాలీ రాజ్‌కు బీఎండబ్ల్యూ ఇచ్చేందుకు ముందుకొచ్చేసిన 'హీరో' - వెబ్ దునియా

వెబ్ దునియావావ్... మిథాలీ రాజ్‌కు బీఎండబ్ల్యూ ఇచ్చేందుకు ముందుకొచ్చేసిన 'హీరో'వెబ్ దునియామహిళా ప్రపంచకప్ పోటీల్లో కప్ ను జస్ట్ మిస్ చేసుకున్న మిథాలీ రాజ్ సేనపైన మన దేశంలో పొగడ్తల జల్లు కురుస్తూనే వున్నాయి. ఆట ముగిసి మూడు రోజులు కావస్తున్నా ఇంకా ట్విట్టర్లో #WWC17FINAL అంటూ టాప్ ప్లేసులో ట్రెండింగ్ నడుస్తూ వున్నదంటే పొగడ్తల జల్లు ఏ స్థాయిలో వున్నవో అర్థం చేసుకోవచ్చు. ఇదిలావుంటే జట్టును ముందుకు తీసుకెళ్లి అందరి ...ఇంకా మరిన్ని »

మిథాలీకి బీఎండబ్ల్యూ.. - సాక్షి

సాక్షిమిథాలీకి బీఎండబ్ల్యూ..సాక్షిహైదరాబాద్‌: మహిళల ప్రపంచకప్‌లో భారత్‌ను ఫైనల్‌కు చేర్చిన కెప్టెన్‌ మిథాలీ రాజ్‌కు, మాజీ రంజీ క్రికెటర్‌, హైదరాబాద్‌ బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు చాముండేశ్వరీ నాథ్‌ బీఎండబ్ల్యూ కారును బహుమతిగా అందజేయనున్నారు. మిథాలీరాజ్‌ గొప్ప క్రికెటర్‌.. తన ఆటతో మహిళలు క్రికెట్‌ ఎంచుకునేలా ప్రభావితం చేసిందని ఆయన ఓ ఇంగ్లీష్‌ పత్రికకు తెలిపారు.ఇంకా మరిన్ని »

మిథాలీకి బంపర్ ఆఫర్.. సచిన్ చేతుల మీదుగా - Oneindia Telugu

Oneindia Teluguమిథాలీకి బంపర్ ఆఫర్.. సచిన్ చేతుల మీదుగాOneindia Teluguఉమెన్ వరల్డ్ కప్‌లో టీమిండియాను రన్నరప్‌గా నిలిపిన కెప్టెన్‌ మిథాలీ రాజ్‌కు బీఎండబ్ల్యూ కారును బహుమతిగా అందించనున్నట్లు మాజీ క్రికెటర్, ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ మాజీ చైర్మన్ చాముండేశ్వరీనాథ్ ప్రకటించారు. 01:14. లంక విలవిల: 291 అలౌట్ · 01:14. లంక విలవిల: 291 అలౌట్ · 01:11. ఇక చాలు ...రాజీనామా చెయ్యండి ...బీసీసీఐ షాక్. If you're seeing this message, that ...ఇంకా మరిన్ని »

హర్మన్‌ప్రీత్‌కు డీఎస్పీ.. మిథాలీకి బీఎండబ్ల్యూ - Samayam Telugu

Samayam Teluguహర్మన్‌ప్రీత్‌కు డీఎస్పీ.. మిథాలీకి బీఎండబ్ల్యూSamayam Teluguతృటిలో ప్రపంచకప్‌ను చేజార్చుకున్నా అమ్మాయిలు భారతీయుల మనసులు గెలుచుకున్నారు. ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగి ఫైనల్‌కు చేరుకున్నారు. తుదిపోరులో చివరి వరకు పోరాడి ఓడిపోయారు. కానీ పోరాట పటిమతో ఆకట్టుకున్నారు. ఇదిలా ఉంటే.. సెమీస్‌లో ఆస్ట్రేలియా అద్భుతంగా ఆడి 115 బంతుల్లో 171 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచిన హర్మన్‌ప్రీత్‌ కౌర్‌కు ...ఇంకా మరిన్ని »

మిథాలీకి బంపర్ ఆఫర్: సచిన్ చేతుల మీదగా బీఎండబ్ల్యూ కారు - Oneindia Telugu

Oneindia Teluguమిథాలీకి బంపర్ ఆఫర్: సచిన్ చేతుల మీదగా బీఎండబ్ల్యూ కారుOneindia Teluguహైదరాబాద్: ఉమెన్ వరల్డ్ కప్‌లో టీమిండియాను రన్నరప్‌గా నిలిపిన కెప్టెన్‌ మిథాలీ రాజ్‌కు బీఎండబ్ల్యూ కారును బహుమతిగా అందించనున్నట్లు మాజీ క్రికెటర్, ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ మాజీ చైర్మన్ చాముండేశ్వరీనాథ్ ప్రకటించారు. 2007లో మిథాలీకి షెవర్లె కారును ఇచ్చిన చాముండి.. ఈసారి రూ.40లక్షల విలువైన బీఎండబ్ల్యూ కారుని బహుమతిగా ...ఇంకా మరిన్ని »

మిథాలీకి బీఎండబ్ల్యూ కారు - ఆంధ్రజ్యోతి

ఆంధ్రజ్యోతిమిథాలీకి బీఎండబ్ల్యూ కారుఆంధ్రజ్యోతిహైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): ప్రపంచకప్‌లో భారత్‌ను ఫైనల్‌కు చేర్చిన హైదరా బాదీ క్రికెటర్‌ మిథాలీరాజ్‌కు బీఎండబ్ల్యూ కారు బహూ కరించనున్నట్టు తెలంగాణ బ్యాడ్మింటన్‌ సంఘం ఉపాధ్యక్షులు వి.చాముండేశ్వర్‌నాథ్‌ ప్రకటించారు. ఈనెలలో హైదరాబాద్‌లో జరిగే ఓ కార్యక్రమంలో సచి న్‌ టెండూల్కర్‌ చేతులమీదుగా ఈ కారును అందించే యోచనలో ...ఇంకా మరిన్ని »

టీమిండియా ఉమెన్స్ క్రికెట్ కెప్టెన్ మిథాలీ రాజ్‌కు బంపర్ ఆఫర్! - ఆంధ్రజ్యోతి

ఆంధ్రజ్యోతిటీమిండియా ఉమెన్స్ క్రికెట్ కెప్టెన్ మిథాలీ రాజ్‌కు బంపర్ ఆఫర్!ఆంధ్రజ్యోతిహైద్రాబాద్: ఉమెన్స్ వరల్డ్ కప్‌లో నేడు కీలక మ్యాచ్ జరగబోతోంది. ఇంగ్లండ్‌తో ఇవాళ జరగబోతున్న ఉమెన్స్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా గెలిస్తే జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్‌కు పేరుతో పాటు కారు కూడా రానుంది. మాజీ క్రికెటర్, ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ మాజీ చైర్మన్ చాముండేశ్వరినాథ్ టీమిండియా ఉమెన్స్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్‌కు ఓ ఆఫర్ ...ఇంకా మరిన్ని »