ముఖ్య కథనాలు

మిషన్‌ భగీరథ పనుల్లో చొరవ తీసుకోవాలి - ప్రజాశక్తి

మిషన్‌ భగీరథ పనుల్లో చొరవ తీసుకోవాలిప్రజాశక్తిమిషన్‌ భగీరథ పనుల విషయంలో ఎమ్మెల్యేలు చొరవ తీసుకోవాలని, ఎప్పటికప్పుడు పనుల పురోగ తిని పరిశీలించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు కోరారు. ఎక్కడ జాప్యం జరిగినా, ఇబ్బంది తలెత్తినా వెంటనే ఎమ్మెల్యేలు జోక్యం చేసుకుని పను లు వేగంగా జరిగేట్లు చూడాలన్నారు. ఇన్‌ టేక్‌ వెల్‌, వాటర్‌ ట్రీట్మెంట్‌ ప్లాంటు, పంపుహౌజులు, సబ్‌ స్టేషన్లు, పైపు ...ఇంకా మరిన్ని »

ఎమ్మెల్యేలతో సీఎం సమావేశం - సాక్షి;

ఎమ్మెల్యేలతో సీఎం సమావేశం - సాక్షి

సాక్షిఎమ్మెల్యేలతో సీఎం సమావేశంసాక్షిహైదరాబాద్‌: ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌ రావు పలువురు ఎమ్మెల్యేలతో ఆదివారం ప్రగతి భవన్‌లో సమావేశమయ్యారు. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మండలి అధ్యక్షుడు విద్యాసాగర్‌, మిషన్‌ భగీరథ వైస్‌ చైర్మన్‌ వేముల ప్రశాంత్‌ రెడ్డి, మేయర్లు బొంతు రామ్మోహన్‌, నన్నపునేని నరేందర్‌ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ పనులపై ...ఇంకా మరిన్ని »

ఈ ఏడాది నాటికి గ్రామాలకు తాగునీరు: కేసీఆర్ - ఆంధ్రజ్యోతి;

ఈ ఏడాది నాటికి గ్రామాలకు తాగునీరు: కేసీఆర్ - ఆంధ్రజ్యోతి

ఆంధ్రజ్యోతిఈ ఏడాది నాటికి గ్రామాలకు తాగునీరు: కేసీఆర్ఆంధ్రజ్యోతిహైదరాబాద్: ప్రగతిభవన్‌లో పలువురు ఎమ్మెల్యేలతో సీఎం కేసీఆర్‌ సమావేశం అయ్యారు. నీటిపారుదల కాల్వల నిర్మాణం- మరమ్మతులు, మిషన్‌ భగీరథ పనుల పురోగతిని ఎమ్మెల్యేలు పరిశీలించాలని వారికి సూచించారు. మిషన్‌ భగీరథ ద్వారా ఈ ఏడాది చివరి నాటికి అన్ని గ్రామాలకు తాగునీరు అందించాలన్నారు. కాళేశ్వరం బ్యారేజీ, పంప్‌హౌస్‌ల నిర్మాణం పూర్తయ్యేలోగా ...ఇంకా మరిన్ని »

హైదరాబాద్‌: ఎమ్మెల్యేలతో సీఎం కేసీఆర్‌ సమావేశం - Andhraprabha Daily;

హైదరాబాద్‌: ఎమ్మెల్యేలతో సీఎం కేసీఆర్‌ సమావేశం - Andhraprabha Daily

Andhraprabha Dailyహైదరాబాద్‌: ఎమ్మెల్యేలతో సీఎం కేసీఆర్‌ సమావేశంAndhraprabha Dailycmkcr0510 ప్రగతిభవన్‌లో పలువురు ఎమ్మెల్యేలతో సీఎం కేసీఆర్‌ సమావేశమయ్యారు. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మండలి అధ్యక్షుడు విద్యాసాగర్‌, మిషన్‌ భగీరథ వైస్‌ చైర్మన్‌ వేముల ప్రశాంత్‌ రెడ్డి, మేయర్లు బొంతు రామ్మోహన్‌, నన్నపునేని నరేందర్‌ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ నీటి పారుదల కాల్వల నిర్మాణం, మరమ్మతులు, ...ఇంకా మరిన్ని »

సాగునీటి కాల్వల సత్వర పూర్తికి ఎమ్మెల్యేలు చొరవ చూపాలి: కేసీఆర్ - Namasthe Telangana;

సాగునీటి కాల్వల సత్వర పూర్తికి ఎమ్మెల్యేలు చొరవ చూపాలి: కేసీఆర్ - Namasthe Telangana

Namasthe Telanganaసాగునీటి కాల్వల సత్వర పూర్తికి ఎమ్మెల్యేలు చొరవ చూపాలి: కేసీఆర్Namasthe Telanganaహైదరాబాద్: రాష్ర్టంలో ప్రాజెక్టులు పూర్తయ్యేలోగా సాగునీటి పారుదల కాల్వల నిర్మాణం పూర్తిచేసుకోవాలని ఈ విషయంలో ఆయా ప్రాంతాల ఎమ్మెల్యేలు చొరవ తీసుకోవాలని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ప్రగతి భవన్లో ఇవాళ పలువురు ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. భేటీకి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, శాసనమండలి ఉపాధ్యక్షుడు ...ఇంకా మరిన్ని »

ఎమ్మెల్యేలు చొరవ తీసుకోవాలి - T News (పత్రికా ప్రకటన);

ఎమ్మెల్యేలు చొరవ తీసుకోవాలి - T News (పత్రికా ప్రకటన)

T News (పత్రికా ప్రకటన)ఎమ్మెల్యేలు చొరవ తీసుకోవాలిT News (పత్రికా ప్రకటన)నీటి పారుదల కాల్వల నిర్మాణం–మరమ్మతులు, మిషన్ భగీరథ పనుల్లో ఎమ్మెల్యేలు చొరవ తీసుకోవాలి సీఎం కేసీఆర్ సూచించారు. ఎప్పటికప్పుడు పనుల పురోగతిని పరిశీలించాలని చెప్పారు. ఎక్కడ జాప్యం జరిగినా, ఎక్కడ ఇబ్బంది తలెత్తినా వెంటనే ఎమ్మెల్యేలు జోక్యం చేసుకుని పనులు వేగంగా జరిగేట్లు చూడాలన్నారు. హైదరాబాద్ లోని ప్రగతి భవన్లో పలువురు ...ఇంకా మరిన్ని »