దొంగబాబా దోచేశాడు - Namasthe Telangana

క్రైంబ్యూరో/బంజారాహిల్ప్, నమస్తే తెలంగాణ: మానసిక ప్రశాంతత కరువైందని, అందుకు పూజలు చేసి ఉపశమనం కలిగించాలని కోరిన ఓ వ్యాపారి కుటుంబాన్ని పూజారిగా వచ్చిన దొంగబాబా దారుణంగా మోసగించిన ఘటన హైదరాబాద్‌లోని బంజారాహల్స్‌లో బుధవారం జరిగింది. సినీ ఫక్కీలో ప్రసాదంలో మత్తుమందు కలిపి ఇచ్చిన ఆ దొంగబాబా వ్యాపారి ఇంట్లోంచి రూ.1.3 కోట్ల ...ఇంకా మరిన్ని »

రియల్టర్‌ను ముంచిన బురిడి బాబా - ఆంధ్రజ్యోతి

(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌): డబ్బు రెట్టింపు చేస్తానన్నాడు! పరమాన్నం పెట్టి కోటి కొట్టేశాడు! అందులో మత్తు పెట్టి బురిడీ కొట్టించాడు! ఆ మోస పోయింది. రాజధాని నగరంలో పేరొందిన 'లైఫ్‌స్టైల్‌' తదితర బిల్డింగులు నిర్మించిన ప్రముఖ రియల్టర్‌ మధుసూదన్‌రెడ్డి, ఆయన కుటుంబం! ప్రస్తుతం ఆయన, ఆయన భార్య పద్మావతి, కుమారుడు సందేశ్‌రెడ్డి ...ఇంకా మరిన్ని »