పాక్ మాజీ ప్రధాని హత్య కేసులో పరారీలో ఉన్న నిందితుడిగా ముషారఫ్ - Samayam Telugu

పాకిస్థాన్ మాజీ ప్ర‌ధాని బెన‌జీర్ భుట్టో హ‌త్య కేసులో మాజీ అధ్యక్షుడు ప‌ర్వేజ్ ముషార‌ఫ్‌ను యాంటీ టెర్ర‌రిజం కోర్టు ప‌రారీలో ఉన్న నిందితుడిగా పేర్కొంది. ఆయ‌న ఆస్తుల‌ను జ‌ప్తు చేయాల‌ని ఆదేశించింది. ఈ ఘటన సమయంలో రావల్పిండి పోలీస్‌కమిషనర్‌గా ఉన్న సౌద్‌ అజీజ్‌తోపాటు రావల్పిండి పట్టణ ఎస్పీ ఖుర్రం షహ్‌జాద్‌కు చెరో 17 ఏళ్ల జైలు శిక్షతోపాటు రూ.5 లక్షల ...

మాజీ పీఎం భుట్టో హత్యకేసులో ముషారఫ్ దోషి - Tolivelugu (పత్రికా ప్రకటన)

పాకిస్థాన్‌ మాజీ ప్రధాని బెనజీర్‌ భుట్టో హత్యకేసులో కీలక తీర్పు వెలువరించింది రావల్పిండిలోని ప్రత్యేక న్యాయస్థానం. ఈ కేసులో మాజీ అధ్యక్షుడు ముషారఫ్‌ను దోషిగా తేల్చింది. ఇద్దరు సీనియర్‌ పోలీసు అధికారులకు 17 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఐతే, శిక్ష అనుభవిస్తున్న ఐదుగురిని న్యాయస్థానం నిర్దోషులుగా ప్రకటించింది. ప్రస్తుతం ముషారఫ్ ...

బెనజీర్ హత్య కేసులో ముషారఫ్ దోషి - T News (పత్రికా ప్రకటన)

పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్‌ కు చుక్కెదురైంది. ఆ దేశ మాజీ ప్రధాన మంత్రి బేనజీర్ భుట్టో హత్య కేసులో ముషారఫ్ ని కోర్ట్ దోషిగా తేల్చింది. ముషారఫ్ దేశం నుంచి పరారైనట్లు కోర్టు ప్రకటించింది. ఆయనను ప్రకటిత నేరస్థుడిగా పేర్కొంది. బేనజీర్ హత్యకు జరిగిన కుట్ర వివరాలు ముషారఫ్‌ కు తెలుసునని, ఆమె హత్యలో ఆయన పాత్ర ఉందని కోర్టు ...

బేనజీర్‌ హత్య కేసులో ఇద్దరికి శిక్ష - సాక్షి

రావల్పిండి‌: పాకిస్తాన్‌ మాజీ ప్రధాని బేనజీర్‌ భుట్టో హత్య కేసులో ఇద్దరికి 17 ఏళ్ల జైలు శిక్షను విధిస్తూ ఆ దేశ యాంటి టెర్రరిస్ట్‌ కోర్టు గురువారం తీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న పాక్‌ మాజీ అధ్యక్షుడు జనరల్‌ పర్వేజ్‌ ముషారఫ్‌ను పరారీలో ఉన్నట్లు కోర్టు పేర్కొంది. బేనజీర్‌ హత్య జరిగిన పదేళ్ల తరువాత కోర్టు తీర్పును ప్రకటించింది.

బెనజీర్ భుట్టో హత్య కేసు : పర్వేజ్ ముషారఫ్‌కు షాక్.. ఇద్దరు పోలీసులకు 17 ఏళ్ల జైలు ... - వెబ్ దునియా

2007 డిసెంబర్ 27వ తేదీన పాకిస్థాన్ మాజీ ప్రధాని బెనజీర్ భుట్టోను రావల్పిండిలో హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఎన్నికల సభలో పాల్గొని వస్తున్న భుట్టోపై తుపాకులు, బాంబులతో దాడి చేసి హత్య చేశారు. ఈ కేసులో పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ పాత్ర కూడా వుందని కోర్టు తేల్చింది. ఈ క్రమంలో ముషారఫ్‌కు కోర్టు షాకిచ్చింది. బెనజీర్ ...

బెనజీర్ భుట్టో హత్య కేసులో ముషారఫ్ కు షాకిచ్చిన కోర్టు! - ap7am (బ్లాగు)

పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ కు పాకిస్థాన్ కోర్టు షాకిచ్చింది. మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో హత్య కేసులో నిందితుడైన ముషారఫ్ దేశం నుంచి పరారయ్యాడని కీలక ప్రకటన చేసింది. బెనజీర్ భుట్టో హత్యకు కుట్ర జరిగిన విషయం ముషారఫ్ కు తెలుసని... ఆమె హత్యలో ఆయన పాత్ర కూడా ఉందని తేల్చి చెప్పింది. 2007 డిసెంబర్ 27న భుట్టోను ...

భుట్టో హ‌త్య కేసు.. ప‌రారీలో ముషార‌ఫ్‌.. ఆస్తుల జ‌ప్తు - Namasthe Telangana

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్ మాజీ ప్ర‌ధాని బెన‌జీర్ భుట్టో హ‌త్య కేసులో మాజీ అధ్యక్షుడు ప‌ర్వేజ్ ముషార‌ఫ్‌ను ప‌రారీలో ఉన్న నిందితుడిగా ఓ యాంటీ టెర్ర‌రిజం కోర్టు అభివ‌ర్ణించింది. ఆయ‌న ఆస్తుల‌ను జ‌ప్తు చేయాల‌ని కూడా ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించి మాజీ పోలీస్ అధికారి సౌద్ అజీజ్‌కు 17 ఏళ్ల జైలు శిక్ష విధించింది. మిగ‌తా అంద‌రినీ నిర్దోషులుగా కోర్టు ...

బెన‌జీర్ బుట్టో హ‌త్య కేసులో ముషార‌ఫ్ దోషి... - ప్రజాశక్తి

పాకిస్ధాన్‌: బెన‌జీర్ బుట్టో హ‌త్య కేసులో న్యాయ‌స్ధానం ఇవాళ తీర్పును ప్ర‌క‌టించింది. ఈనేప‌ధ్యంలో పాక్ మాజీ అధ్య‌క్షుడు ముషార‌ఫ్‌ను కోర్టు దోషిగా తేల్చింది. ఈ కేసులో మ‌రో ఐదుగురికి పాక్ న్యాయస్ధానం నిర్దోషులుగా ప్ర‌క‌టింస్తూ తీర్పును వెల్ల‌డించింది. ప్ర‌స్తుతం ముషార‌ఫ్ ప‌రారీలో ఉన్న‌ట్లు కోర్టు తెలిపింది. ఇద్ద‌రు సీనియ‌ర్ పోలీస్ అధికారుల‌కు ...

బెనజీర్ హత్య కేసులో ముషారఫ్‌ను దోషిగా తేల్చిన ఏటీసీ కోర్టు - Oneindia Telugu

ఇస్లామాబాద్: బెనజీర్ భుట్టో హత్య కేసులో పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్‌ను యాంటీ టెర్రరిజమ్ కోర్టు(ఏటీసీ) దోషిగా తేల్చింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న మరో ఐదుగురిని నిర్దోషులుగా ప్రకటించింది. కాగా, దోషిగా తేల్చిన ముషారఫ్ ఇప్పుడు పరారీలో ఉన్నట్లు కోర్టు ప్రకటించింది. అంతేగాక, దేశంలోని ముషారఫ్ కు చెందిన ఆస్తులను జప్తు ...