ముస్లిం మహిళ సంచలన నిర్ణయం - ఆంధ్రజ్యోతి

డెహ్రాడూన్ : ట్రిపుల్ తలాక్‌పై ముమ్మరంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఓ ముస్లిం మహిళ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ట్రిపుల్ తలాక్ ఆచారం వల్ల బాధితులవుతున్నవారి జీవితాల్లో మార్పు తీసుకొచ్చేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేస్తున్న కృషిని ఆమె ప్రశంసించారు. ఉత్తరాఖండ్‌లోని కిచ్చా ప్రాంతవాసి అయిన ఈ ముస్లిం మహిళ ట్రిపుల్ తలాక్‌ ...