పెళ్లైన 3 గంటల్లోనే విడాకులు.. మళ్లీ పెళ్లి! - Samayam Telugu

రుబీనా పర్వీన్‌ (18) అనే యువతికి ముంతాజ్‌ అన్సారీ అనే వ్యక్తితో ఘనంగా నిఖా జరిపించారు. పెళ్లైన కాసేపటికే వరుడు.. కట్నం కింద బైక్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు. లేకపోతే పెళ్లి కూతురును తీసుకెళ్లనని మొండికేశాడు. బైక్ గురించి ముందుగా మాట్లాడుకోనప్పటికీ.. కూతురుకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో వధువు తండ్రి బషీర్‌ ఉద్దీన్‌ అప్పటికప్పుడు హీరో ...

షాక్: బైక్ డిమాండ్ చేసిన వరుడికి విడాకులు, 3 గంటల్లోనే మరో వ్యక్తితో వివాహం - Oneindia Telugu

మోటార్ సైకిల్ ను డిమాండ్ చేసిన పెళ్ళికొడుకుకు విడాకులిచ్చేసింది భార్య. భర్తకు విడాకులిచ్చిన మూడు గంటల్లోనే మరో వ్యక్తికి ఇచ్చి వివాహం చేశాడు. ఈ ఘటన జార్ఖండ్ రాష్ట్రంలో చోటు చేసుకొంది. By: Narsimha. Published: Monday, May 1, 2017, 16:45 [IST]. Subscribe to Oneindia Telugu. రాంచీ: మోటార్ సైకిల్ ను డిమాండ్ చేసిన పెళ్ళికొడుకుకు విడాకులిచ్చేసింది భార్య.

మూడు గంటల్లో విడాకులు, మళ్లీ పెళ్లి - సాక్షి

రాంచీ: జార్ఖండ్‌లోని ఛాంద్వా గ్రామంలో రుబీనా పర్వీన్‌ అనే 18 ఏళ్ల యువతి బుధవారం నాడు తాను పెళ్లి చేసుకున్న భర్త ముంతాజ్‌ అన్సారీ అనే యువకుడికి మూడు గంటల్లో విడాకులిచ్చి అదే రోజు మొహమ్మద్‌ ఇలియాస్‌ అనే యువకుడి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న మూడు గంటల్లోనే మొదటి భర్తను వదిలేయడానికి కారణం కట్నం కింద మోటార్‌ సైకిల్‌ను ...