మేడ్‌ ఇన్‌ చైనా.. తక్కువ ధర సీక్రెట్‌ ఇదేనట! - సాక్షి

న్యూఢిల్లీ: గడిచిన 15 ఏళ్లుగా 'మేడ్‌ ఇన్‌ చైనా' సరుకులు ప్రపంచాన్ని ముంచెత్తుతూనే ఉన్నాయి. ఆయా దేశాల పరిశ్రమలు కుదేలయ్యేలా అతి తక్కువ ధరలకే వస్తువులను అమ్ముకుంటోంది చైనా. భారత్‌లో సైతం పట్టణాలు, పల్లెలనే తేడాల్లేకుండా చైనా సరుకులు విస్తరించాయి. చైనా దూకుడు పట్ల సగటు భారతీయుడి సందేహం.. 'ఈ వస్తువులను మనదగ్గరే ...