మేలో పీసీబీ ఉద్యోగాలకు ఆన్‌లైన్‌ పరీక్షలు - సాక్షి

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ)లో పోస్టుల భర్తీకి మేలో ఆన్‌లైన్‌లో (కంప్యూటర్‌ ఆధారిత) పరీక్షలను నిర్వహించేందుకు టీఎస్‌పీఎస్సీ తేదీలను ఖరారు చేసింది. 26 అసిస్టెంట్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజనీర్‌ (ఏఈఈ), 24 అనలిస్ట్‌ గ్రేడ్‌–2, 4 స్టెనో కమ్‌ టైపిస్టు, 3 జూనియర్‌ అసిస్టెంట్‌ కమ్‌ టైపిస్టు, 5 జూనియర్‌ అసిస్టెంట్, ఒక టెక్నీషియన్‌ ...

పీసీబీ నియామక రాత పరీక్ష తేదీలు ఖరారు - Namasthe Telangana

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి(టీఎస్ పీసీబీ)లో నియామకాలకు టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసిన విషయం విదితమే. దీనికి సంబంధించిన రాత పరీక్ష తేదీలను పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఖరారు చేసింది. అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీర్ పోస్టులకు మే 14న, అనలిస్ట్ గ్రేడ్-2 పోస్టులకు మే 7న, స్టెనో కం టైపిస్ట్, జూనియర్ అసిస్టెంట్ కమ్ ...