సీఎం ఓకే అంటేనే.. - సాక్షి

సాక్షి, హైదరాబాద్‌: ఉద్యోగుల డిమాండ్లపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ లభించ లేదు.సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్‌ను కలసి సమస్యలపై చర్చించిన ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు.. మంగళ వారం మరోసారి ఆయనతో సమావేశమ య్యారు. ఉద్యోగుల డిమాండ్లను సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్తానని, వీలైనంత త్వర గా సమస్యల పరిష్కారానికి కృషి ...

బదిలీలపై సీఎంతో చర్చిస్తా - ఆంధ్రజ్యోతి

తర్వాత ఉద్యోగులకు; వచ్చే నెల జేఎస్‌సీ: సీఎస్‌.. లేదంటే కార్యాచరణ: ఉద్యోగ సంఘాలు. హైదరాబాద్‌, ఏప్రిల్‌ 18(ఆంధ్రజ్యోతి): ఉద్యోగుల బదిలీలకు సంబంధించి సీఎం కేసీఆర్‌తో చర్చిస్తానని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్‌ హామీ ఇచ్చారు. బదిలీ ప్రక్రియకు అవసరమైన మార్గదర్శకాలను సిద్ధం చేసి ఆ తర్వాత సీఎంతో చర్చిస్తానని తెలిపారు. సీఎం కేసీఆర్‌ ఆమోదం ...

మే మొదటివారంలో ఉద్యోగుల బదిలీలు - ప్రజాశక్తి

రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు గుర్రుగా ఉన్నారు. బదిలీలు చేపట్టకపోవడం, పీఆర్సీ బకాయి లు విడుదల చేయకపోవడం, ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులను స్వరాష్ట్రానికి తేకపోవడం వంటి కారణాలతో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏప్రిల్‌ మొదటి వారంలోనే ఉద్యోగులకు పీఆర్సీ బకాయిలు చెల్లిస్తామని ...

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో ఉద్యోగ సంఘాలు భేటీ - Namasthe Telangana

హైదరాబాద్ : ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్‌తో ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు, ప్రతినిధులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఉద్యోగుల అపరిష్కృత సమస్యలు, సాధారణ బదిలీలు, వేతన సవరణ బకాయిలు, ఏపీలో పని చేస్తున్న రాష్ట్ర నాలుగో తరగతి ఉద్యోగుల అంశాలతో పాటు ఇతర అంశాలపై చర్చించారు. సీఎస్‌తో భేటీ ముగిసిన అనంతరం ఉద్యోగ సంఘాల నేతలు మీడియాతో ...

నేడు సంఘాలతో సీఎస్‌ భేటీ - ఆంధ్రజ్యోతి

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 17(ఆంధ్రజ్యోతి): రెండున్నరేళ్లుగా డిమాండ్లు నెరవేరక, కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నిందించలేక ఆగ్రహాన్ని కడుపులోనే దాచుకున్న టీఎన్‌జీవో నేతలు చివరకు ఐఏఎస్ లపై ధ్వజమెత్తారు. తమ డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని, లేదంటే ఆందోళన తప్పదని హెచ్చరించారు. దేవుడిలా కేసీఆర్‌ వరమిచ్చినా కరుణించని పూజారిలా ...