మోత్కుపల్లి నోట్లో 'బందరు లడ్డు'... ఎందుకని? - వెబ్ దునియా

సహజమే. ఏదయినా మంచి వార్త వింటే మనవాళ్లు నోటిని తీపి చేస్తారు. స్వీట్ బాక్సులు పట్టుకుని వెళ్లి నోట్లో తీపి పదార్థాలను ఉంచుతారు. ఇప్పుడు తెదేపా సీనియర్ నేత మోత్కుపల్లి నోట్లో కూడా బందరు లడ్డు స్వీటు పడే అవకాశం ఎంతో దూరంలో లేదట. అదేంటి... బందరు లడ్డు అని అనకుంటున్నారా.. మరేంలేదు. ఆయనకు త్వరలో గవర్నర్ పోస్టు దక్కబోతోందని విశ్వసనీయ ...

మోత్కుపల్లికి గవర్నర్‌ హోదా..! - Samayam Telugu

భారత ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికైన వెంకయ్యనాయుడు బుధవారం (ఆగస్టు 9) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు అభినందనలు తెలపడానికి వచ్చిన టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులుతో.. 'మీరు త్వరలో శుభవార్త వింటారు' అని అన్నారు. దీంతో మోత్కుపల్లికి త్వరలో గవర్నర్‌ పదవి దక్కబోతోందని వార్తలు గుప్పుమన్నాయి. తెలంగాణలో టీడీపీ పార్టీకి చాలా ఏళ్లుగా ...

కాబోయే గవర్నర్: మోత్కుపల్లిపై వెంకయ్య సంచలనం, 'రామోజీ ప్రత్యేకం' - Oneindia Telugu

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ నేత మోత్కుపల్లి నర్సింహులు గవర్నర్ అవుతున్నారంటూ గతంలో పలుమార్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఇప్పుడు ఆ వార్తలు నిజమవుతున్నట్లు స్పష్టమవుతోంది. ఎందుకంటే.. మరో రెండ్రోజుల్లో ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టనున్న వెంకయ్యనాయుడు.. మోత్కుపల్లిని'కాబోయే గవర్నర్' అని సంభోదించారు.