మోడీకి పోటీయా.. పిచ్చిగా ప్రచారం చేశారు- వెంకయ్య - News Articles by KSR

మోడీకి పోటీయా.. పిచ్చిగా ప్రచారం చేశారు- వెంకయ్యNews Articles by KSRప్రధాని నరేంద్ర మోడీ కి పోటీగా తయారవుతున్నానని కొందరు పిచ్చి ప్రచారం చేశారని ఉప రాష్ట్రపతి అభ్యర్ధి ఎమ్.వెంకయ్య నాయుడు అన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఈనాడులో ప్రముఖంగా వచ్చాయి.వాటిలో ఈ భాగం ఆసక్తికరంగా ఉంది.వెంకయ్య నాయుడు ఇలా అన్నారు.. ప్రధాని మోదీ చేపట్టిన భారీ అజెండాను అయిదేళ్లలో పూర్తి చేయలేం. ఆయన మరోసారి వస్తేనే ఇవి ...ఇంకా మరిన్ని »

అమిత్‌ షా వ్యూహంలో భాగంగానే నన్ను తప్పించారా.. ఏం మాటలివి.. తిప్పికొట్టిన ... - వెబ్ దునియా

వెబ్ దునియాఅమిత్‌ షా వ్యూహంలో భాగంగానే నన్ను తప్పించారా.. ఏం మాటలివి.. తిప్పికొట్టిన ...వెబ్ దునియారాజకీయ అనుభవం ఏమాత్రం లేని వాళ్లు.. బీజేపీపై పూర్తిగా తప్పుడు అభిప్రాయం ఉన్న వాళ్లు పనికట్టుకుని... 2019లో మోదీకి అడ్డం వస్తానన్న దురాలోచనతో బలవంతంగా తనను ఉప రాష్ట్రపతిని చేశారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు. బీజేపీ కేంద్ర నాయకత్వానికి అడ్డు తొలగించుకోవడానికి, ఆయన నోటికి తాళం వేయడానికి, ...ఇంకా మరిన్ని »

పొగబెట్టారనడం వాస్తవం కాదు - Namasthe Telangana

Namasthe Telanganaపొగబెట్టారనడం వాస్తవం కాదుNamasthe Telanganaన్యూఢిల్లీ, నమస్తే తెలంగాణ: తనకు పొగబెట్టేందుకే ఉపరాష్ట్రపతి పదవికి ఎంపిక చేశారన్న మాట వాస్తవం కాదని వెంకయ్యనాయుడు చెప్పారు. పార్టీలో అన్ని హోదాల్లో పనిచేసిన అనంతరం ఉపరాష్ట్రపతి పదవి రావడం తనకు గౌరవమే తప్ప మరొకటి కాదని, ఈ విషయంలో ఎలాంటి భిన్నాభిప్రాయం లేదని అన్నారు. పార్టీతో అనుబంధం తెగిపోతుందనే బాధ తప్ప తనలో మరెలాంటి ...ఇంకా మరిన్ని »

మోదీ చెబితే ఒప్పుకున్నా - సాక్షి

సాక్షిమోదీ చెబితే ఒప్పుకున్నాసాక్షిసాక్షి ప్రత్యేక ప్రతినిధి, న్యూఢిల్లీ: ఉప రాష్ట్రపతి పదవికి ఎన్డీఏ అభ్యర్థిగా తన పేరు ప్రకటించాక మీడియాలో విస్తృతంగా వచ్చిన ఊహాగానాలకు ఎం. వెంకయ్య నాయుడు తెరదించారు. తనను క్రియాశీల రాజకీయాల నుంచి తప్పించడానికి ప్రధాని మోదీ, బీజేపీ చీఫ్‌ అమిత్‌ షా ఈ నిర్ణయం తీసుకున్నారన్న వార్తలను గట్టిగా తోసిపుచ్చారు. 'అలా అనడం తప్పు.ఇంకా మరిన్ని »

మోదీ బీజేపీకి లభించడం అదృష్టం: రామ్‌మాధవ్‌ - ఆంధ్రజ్యోతి

ఆంధ్రజ్యోతిమోదీ బీజేపీకి లభించడం అదృష్టం: రామ్‌మాధవ్‌ఆంధ్రజ్యోతివరంగల్‌: రెండు రోజుల పాటు జరిగిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు ముగిశాయి. ముగింపు సమావేశానికి బీజేపీ జాతీయ నేత రామ్‌మాధవ్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయాలు సేవ చేయడానికి కాదు..అధికారంలోకి రావడమే లక్ష్యమన్నారు. రాజకీయాల్లో పార్టీ హితం తప్ప ఎలాంటి ఎమోషన్స్ ఉండవన్నారు. తెలంగాణలో అధికార ...ఇంకా మరిన్ని »

పాపం వెంకయ్య! - ఆంధ్రజ్యోతి

ఆంధ్రజ్యోతిపాపం వెంకయ్య!ఆంధ్రజ్యోతితిట్టే నోరు– తిరిగే కాలు ఊరికే ఉండవు' అంటారు. కానీ అప్పుడప్పుడు భిన్నంగా కూడా జరుగుతూ ఉంటుంది. ఇందుకు ఉప రాష్ట్రపతి పదవికి ఎన్డీయే అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేసి రేపోమాపో ఆ పదవిని అలంకరించనున్న వెంకయ్యనాయుడే నిదర్శనం! అంత్య ప్రాసలతో ప్రతిపక్షాలను తూర్పారబడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీని దైవ దూతగా పార్లమెంట్‌ లోపలా, ...ఇంకా మరిన్ని »