సినీ నటుడు మోహన్‌బాబుకు గౌరవ డాక్టరేట్ - వెబ్ దునియా

వెబ్ దునియాసినీ నటుడు మోహన్‌బాబుకు గౌరవ డాక్టరేట్వెబ్ దునియాతెలుగు సీనియర్ నటుడు, డైలాగ్ కింగ్ మోహన్ బాబుకు మరో అరుదైన గౌరవం లభించనుంది. చెన్నైలోని ఎంజీఆర్ విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయనుంది. ఈ విషయాన్ని ప్రముఖ హీరో, మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించాడు. ఈ గౌరవ డాక్టరేట్‌ను ఈనెల 4వ తేదీన అందుకోనున్నాడు. దీనిపై ఆయన చేసిన ట్వీట్‌లో.ఇంకా మరిన్ని »

మోహన్‌బాబుకు అరుదైన గౌరవం - ఆంధ్రజ్యోతి

ఆంధ్రజ్యోతిమోహన్‌బాబుకు అరుదైన గౌరవంఆంధ్రజ్యోతిడైలాగ్‌ కింగ్‌ మోహన్‌బాబుకు మరో అరుదైన గౌరవం లభించింది. చెన్నైలోని ఎంజీఆర్‌ విశ్వవిద్యాలయం ఆయనకు డాక్టరేట్‌ ప్రదానం చేయనుంది. ఈ విషయాన్ని మంచు మనోజ్‌ ట్విటర్‌ ద్వారా తెలిపారు. అక్టోబరు 4న మోహన్‌బాబుకు డాక్టరేట్‌ ప్రదానం చేయనున్నట్లు చెప్పారు. మోహన్ బాబుకు ఇదివరకే అమెరికాలోని ప్రసిద్ధ యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా వారు సినిమా, ...ఇంకా మరిన్ని »

మోహన్‌బాబుకు మరో డాక్టరేట్ - Samayam Telugu

Samayam Teluguమోహన్‌బాబుకు మరో డాక్టరేట్Samayam Teluguడైలాగ్‌ కింగ్‌ మోహన్‌బాబుకు మరోసారి డాక్టరేట్‌ను అందుకోబోతున్నారు. చెన్నైలోని ఎంజీఆర్‌ యూనివర్సిటీ ఆయనకు డాక్టరేట్‌ ప్రదానం చేయనుంది. ఈ విషయాన్ని మోహన్‌బాబు కుమారుడు మంచు మనోజ్‌ ట్విటర్‌ ద్వారా తెలిపారు. అక్టోబరు 4న ఎంజీఆర్ యూనివర్సిటీ మోహన్‌బాబుకు డాక్టరేట్‌ ప్రదానం చేయనున్నట్లు ట్వీట్ చేశారు. తన తండ్రికి దక్కిన ఈ గౌరవం పట్ల ...ఇంకా మరిన్ని »

మోహన్ బాబుకు మరో గౌరవం - సాక్షి

సాక్షిమోహన్ బాబుకు మరో గౌరవంసాక్షిప్రముఖ నటుడు విద్యావేత్త అయిన మోహన్ బాబు కు ఏం.జి.ఆర్ యూనివర్సిటీ వారు గౌరవ డాక్టరేట్ ప్రకటించారు. అక్టోబర్ 4 న డాక్టరేట్ ప్రధానోత్సవం చెన్నై లో జరగనుంది. ఇది మోహన్ బాబు సినీ ప్రస్థానం లో మరో మైలు రాయి. మోహన్ బాబు కు ఇదివరకే అమెరికా లోని ప్రసిద్ధ యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా వారు సినిమా, విద్య రంగాల్లో కృషికి గాను గౌరవ డాక్టరేట్ ...ఇంకా మరిన్ని »