యువతి స్నానం చేస్తుండగా బాత్రూమ్‌లోకి తొంగిచూసిన వ్యక్తి అరెస్ట్‌ - ఆంధ్రజ్యోతి

హైదరాబాద్/బంజారాహిల్స్‌: యువతి స్నానం చేస్తుండగా బాత్రూమ్‌లోకి తొంగిచూడ డంతోపాటు అసభ్యంగా వ్యవహరించిన ఓ వ్యక్తిని బంజారాహిల్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. నగరానికి చెందిన రాజు నిత్యం గంజాయి తీసుకుంటూ, ఆ మత్తులో వెకిలి చేష్టలు చేస్తుంటాడు. అతడు నివసించే ప్రాంతానికి చెందిన ఓ యువతి (23) వెంట పడుతూ ...