యూపీలో రెచ్చిన ఈవ్ టీజర్లు, యువతుల్ని వేధించి, వీడియో - Oneindia Telugu

లక్నో: ఉత్తర ప్రదేశ్‌లోని రాంపూర్‌లో ఈవ్ టీజర్లు రెచ్చిపోయారు. రోడ్డుపై వెళ్తున్న ఇద్దరు మహిళలను వేధించారు. చేయి పట్టుకొని లాగారు. తమను వదిలేయాలని ఆ ఇద్దరు మహిళలు వేడుకున్నా ఊరుకోలేదు. చాలాసేపు వారిని ఇబ్బంది పెట్టారు. అంతేకాదు, దానిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాదాపు 12 నుంచి 14 మంది మంది తమకు ఎదురు వచ్చిన ...

ఉత్తరప్రదేశ్‌లో రెచ్చిపోయిన ఈవ్ టీజర్లు - ఆంధ్రజ్యోతి

రాంపూర్ : ఉత్తరప్రదేశ్, రాంపూర్‌లో ఈవ్ టీజర్లు రెచ్చిపోయారు. రోడ్డుపై వెళుతున్న తల్లీ,కూతుళ్లను వేధించారు. చేయిపట్టుకుని లాగారు. నెట్టారు. 'మా దారిన మేం పోతున్నాం, వదిలేయండి మహాప్రభో'అని వేడుకున్నా విడిచిపెట్టలేదు. చాలా సేపు వారిని ఇబ్బందిపెడుతూనే ఉన్నారు. ఈ సంఘటనను కొందరు సెల్ ఫోన్‌లో రికార్డు చేసి పోలీసులకు అందించారు.