ముఖ్య కథనాలు

 • యూపీలో తొలిదశ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం - ప్రజాశక్తి

  ఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌లో తొలి దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ శనివారం ఉదయం ప్రశాంతంగా ప్రారంభమైంది. పశ్చిమ యూపీలోని మీరట్, ఆగ్రా తదితర 15 జిల్లాల్లో 73 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్‌ జరుగుతోంది. 73 నియోజకవర్గాల్లో 2.6 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 839 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. పోలింగ్ కేంద్రాల్లో ఉదయం ...ఇంకా మరిన్ని »

 • యూపీలో కొనసాగుతున్న పోలింగ్ - ప్రజాశక్తి

  లక్నో : ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ స్థానాలకు తొలి దశ పోలింగ్ కొనసాగుతున్నది. ఉదయం 11 గంటల వరకు 24 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. పశ్చిమ యూపీలో ఉన్న 15 జిల్లాల్లోని 73 నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. 2.6 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.ఇంకా మరిన్ని »

 • యూపీ ఎలక్షన్స్ 2017: మధ్యాహ్నం 3 గంటల వరకు 52.90 శాతం పోలింగ్ - Oneindia Telugu

  యూపీ ఎలక్షన్స్ 2017: మధ్యాహ్నం 3 గంటల వరకు 52.90 శాతం పోలింగ్ - Oneindia Telugu;

  ఉత్తర్ ప్రదేశ్ లో తొలి దశ పోలింగ్ శనివారం ఉదయం ప్రశాంత వాతావరణంలో మొదలైంది. 15 జిల్లాల్లోని 73 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఉదయం 9 గంటల వరకు 10.56 శాతం పోలింగ్ నమోదైంది. By: Ramesh Babu. Updated: Saturday, February 11, 2017, 17:24 [IST]. Subscribe to Oneindia Telugu. లఖ్ నవూ: ఉత్తర ప్రదేశ్ లో తొలి దశ పోలింగ్ శనివారం ఉదయం ప్రశాంత వాతావరణంలో మొదలైంది. పశ్చిమ ...ఇంకా మరిన్ని »

 • యూపీ పోల్స్ : ప్రశాంతంగా తొలి విడత పోలింగ్.. 73 సీట్లలో 664 మంది అభ్యర్థుల పోటీ - వెబ్ దునియా

  యూపీ పోల్స్ : ప్రశాంతంగా తొలి విడత పోలింగ్.. 73 సీట్లలో 664 మంది అభ్యర్థుల పోటీ - వెబ్ దునియా;

  ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల్లోభాగంగా తొలిదశ ఎన్నికల పోలింగ్ శనివారం ఉదయం ప్రారంభమైంది. త్రిముఖ పోటీ నెలకొన్న ఈ రాష్ట్రంలో తొలి దశలో భాగంగా శనివారం 73 స్థానాల్లో పోలింగ్‌ ప్రారంభమైంది. ఈ ఎన్నికల్లో ఎస్పీ-కాంగ్రెస్‌ ఒక కూటమిగా, భాజపా, బీఎస్పీలు విడివిడిగా పోటీ పడుతున్నాయి.ఇంకా మరిన్ని »

 • యూపీ అసెంబ్లీ ఎన్నికలకు తొలి విడత పోలింగ్ - Namasthe Telangana

  యూపీ అసెంబ్లీ ఎన్నికలకు తొలి విడత పోలింగ్ - Namasthe Telangana;

  లక్నో : ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికలకు తొలి విడత పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. పశ్చిమ యూపీలో ఉన్న 15 జిల్లాల్లోని 73 నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. 2.6 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 73 స్థానాలకు 839 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. పోలింగ్ కోసం ...ఇంకా మరిన్ని »