కూకట్‌పల్లిలో భూమాయ - సాక్షి

సాక్షి, హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం మియాపూర్‌లోని 693 ఎకరాల ప్రభుత్వ భూములను ప్రైవేట్‌ వ్యక్తులకు ధారాదత్తం చేసిన కేసులో కూకట్‌పల్లి సబ్‌ రిజిస్ట్రార్‌ రాచకొండ శ్రీనివాసరావును సైబరాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు. మేడ్చల్‌ జిల్లా రిజిస్ట్రార్‌ ఎన్‌.సైదిరెడ్డి కూకట్‌పల్లి పోలీసుస్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ ...

రాజధాని భూ కుంభకోణం కేసులో అరెస్టుల పరంపర - ఆంధ్రజ్యోతి

హైదరాబాద్: వందల కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూముల్ని అడ్డగోలుగా రిజిస్ట్రేషన్ చేసి భూకంపం సృష్టించిన కూకట్‌పల్లి సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాసరావును, వ్యాపార వేత్త గోల్డ్ స్టోన్ ప్రసాద్ సోదరుడు పార్థసారధితో పాటు ఈ అక్రమాల్లో పాలు పంచుకున్న పార్థసారధి అనుచరుడు PVS శర్మను మియాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. శేరిలింగంపల్లి మియపూర్ ...

భూ కుంభకోణంలో ముగ్గురు అరెస్టు - సాక్షి

హైదరాబాద్‌: నగరంలోని ప్రభుత్వ భూముల అక్రమ రిజిస్ట్రేషన్‌ కుంభకోణంలో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. పారిశ్రామిక వేత్తలకు అప్పనంగా ప్రభుత్వ భూములను రిజిస్ట్రేషన్‌ చేసిన మూసాపేట సబ్‌ రిజిస్ట్రార్‌ శ్రీనివాసరావును మియాపూర్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా అప్పనంగా భూములను పొందిన గోల్డ్‌ స్టోన్‌ ఇన్‌ఫ్రా ...

'భూ'కంపం - ఆంధ్రజ్యోతి

(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి): హైదరాబాద్‌ శివార్లలో భారీ భూకుంభకోణం వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ భూములు, అసైన్డ్‌ భూములు, మెట్రో రైల్‌కు కేటాయించిన భూములు, ఎనిమీ ప్రాపర్టీస్‌, దేవాదాయ, వక్ఫ్‌ భూములు.. ఇలా దాదాపు 1,500 కోట్ల రూపాయల విలువ చేసే భూములను కూకట్‌పల్లి సబ్‌రిజిసా్ట్రర్‌ శ్రీనివాసరావు ప్రైవేటు వ్యక్తులకు ...