రామానుజాచార్య తపాలాబిళ్ల ఆవిష్కరణ - సాక్షి

న్యూఢిల్లీ : రామానుజాచార్య సహస్రాబ్ది సందర్భంగా ఆయన జ్ఞాపకార్థకం రూపొందించిన తపాలాబిళ్లను ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. సోమవారం ఇక్కడి ప్రధాని నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్, కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, నిర్మలాసీతారామన్, అనంత్‌కుమార్, త్రిదండి చినజీయర్‌ స్వామి ...

రామానుజాచార్య ప్రత్యేక స్టాంప్ విడుదల - ప్రజాశక్తి

ఢిల్లీ: రామానుజాచార్య సహస్రాబ్ది సందర్భంగా ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ ప్రత్యేక స్టాంప్ విడుదల చేశారు. మొదటి స్టాంప్‌ను రాష్ట్ర గవర్నర్ నరసింహన్ అందుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. విశిష్టాద్వైతం ద్వారా ప్రజలను కలిపేందుకు రామానుజాచార్య కృషి చేశారన్నారు. మోక్షానికి సంబంధించిన గురు మంత్రాన్ని రహస్యంగా ...

హైదరాబాద్‌ : పీపుల్స్‌ ప్లాజాలో శ్రీ రామానుజ సహస్రాబ్ది ఉత్సవాలు - Andhraprabha Daily

logo-41 నగర పరిధిలోని పీపుల్స్‌ ప్లాజాలో శ్రీరామానుజ సహస్రాబ్ది ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌, చినజీయర్‌ స్వామి, మై హోమ్‌ సంస్థల అధినేత రామేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామేశ్వరరావు మాట్లాడుతూ…రేపు శంషాబాద్‌లో శ్రీరామానుజ సహస్రాబ్ది ఉత్సవాలు జరుగుతాయన్నారు.