రాష్ట్రపతి ఎంపికపై ప్రతిపక్షాలనూ సంప్రదిస్తాం: అమిత్‌ షా - ప్రజాశక్తి

న్యూఢిల్లీ: రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికలో ప్రతిపక్షాలనూ సంప్రదిస్తామని బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా పేర్కొన్నారు. దేశంలో అత్యున్నత రాజ్యాంగ పదవికి అభ్యర్థి ఎంపికపై ప్రతిపక్షాలు ఇప్పటికే ఒక అవగాహనకు వస్తోన్న నేపథ్యంలో అమిత్‌షా స్పందించారు. ఈ అంశంలో ఏకాభిప్రాయం సాధిస్తారా అన్న ప్రశ్నకు స్పందిస్తూ, ఏకాభిప్రాయం అనే పదాన్ని ...

ప్రతిపక్షాలను సంప్రదిస్తాం - Namasthe Telangana

న్యూఢిల్లీ, నమస్తే తెలంగాణ: అన్ని పార్టీలతో సంప్రదింపులు జరిపిన తర్వాతనే రాష్ట్రపతి పదవికి ఏ అభ్యర్థిని ఎంపిక చేయాలనే దానిపై ఎన్డీఏ ఒక నిర్ణయం తీసుకుంటుందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా స్పష్టంచేశారు. అభ్యర్థి ఎంపికపై విపక్షాలతో తప్పనిసరిగా చర్చిస్తామని చెప్పారు. ఢిల్లీలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. AMITH-SHA

రాష్ట్రపతి అభ్యర్థిపై ప్రతిపక్షాల్ని సంప్రదిస్తాం: అమిత్‌ షా - సాక్షి

న్యూఢిల్లీ: రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై ప్రతిపక్ష పార్టీల్ని తప్పకుండా సంప్రదిస్తామని బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా పేర్కొన్నారు. ఎన్డీఏ అభ్యర్థి ఎవరనేది ఇంకా నిర్ణయించలేదని, తొలుత భాగస్వామ్య పార్టీలతో చర్చించిన అనంతరం విపక్షాలతో మాట్లాడతామని చెప్పారు. విపక్షాలతో ఏకాభిప్రాయాన్ని బీజేపీ కోరుకుంటుందా? అన్న ప్రశ్నకు ఆయన ...

రాష్ట్రపతి అభ్యర్థిపై ప్రతిపక్షాలతో మాట్లాడతాం - Samayam Telugu

రాష్ట్రపతి అభ్యర్థిపై ప్రతిపక్షాలతో సమాలోచనలు చేస్తామని బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా వెల్లడించారు. ప్రతిపక్షాలు ఉమ్మడిగా రాష్ట్రపతి అభ్యర్థిని బరిలోకి దించాలని ప్రయత్నిస్తున్న నేపథ్యంలో అమిత్ షా ఈ మేరకు అభిప్రాయపడ్డారు. అయితే ఏకాభిప్రాయ సాధనకు కృషి చేస్తారా అన్న ప్రశ్నకు షా సమాధానం దాటవేశారు. బీజేపీ నేతృత్వంలోని ...