రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన షెడ్యూల్ ఖరారు - ఆంధ్రజ్యోతి

హైదారాబాద్: తెలంగాణలో పాగా వేసేందుకు కాంగ్రెస్ పార్టీ ఉవ్విల్లూరుతోంది. రానున్న ఎన్నికల్లో ఎలాగైనా అధికారం చేపట్టాలని భావిస్తున్న స్థానిక కాంగ్రెస్ నాయకులు.. తమ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని ఆహ్వానించి, రాష్ట్ర వ్యాప్తంగా బహిరంగ సభలకు ఏర్పాటు చేశారు. ఈ మేరకు రాహుల్ గాంధీ పర్యటన షెడ్యూల్‌ను టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ ...

1న సంగారెడ్డిలో కాంగ్రెస్ సభ - Namasthe Telangana

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: సంగారెడ్డి అంబేద్కర్ స్టేడియంలో జూన్ 1న టీపీసీసీ నిర్వహించే ప్రజాగర్జన బహిరంగ సభకు ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ముఖ్యఅతిథిగా రానున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి బేగంపేట చేరుకుంటారు. అక్కడినుంచి రోడ్డుమార్గంలో సంగారెడ్డి చేరుకుంటారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. మాజీ ...

సంగారెడ్డిలో రాహుల్‌ పర్యటన వివరాలివే... - ఆంధ్రజ్యోతి

సంగారెడ్డి: కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహూల్ గాంధీ సంగారెడ్డి పర్యటన వివరాలను ఆపార్టీ నాయకులు శుక్రవారం సాయంత్రం విడుదల చేశారు. జూన్‌ 1న మ.2.30కి బేగంపేట ఎయిర్‌పోర్టుకు ఆయన చేరుకోనున్నారు. అనంతరం లింగంపల్లికి రోడ్డు మార్గం ద్వారా చేరుకుని అక్కడి చౌరస్తా నుంచి పటాన్‌చెరు, ఇస్నాపూర్, రుద్రారం, కంది మీదుగా ...