రాహుల్ ర్యాలీకి వెళ్తుండగా ప్రమాదం.. - సాక్షి

అహ్మదాబాద్‌: ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ర్యాలీలో పాల్గొనేందుకు కాంగ్రెస్‌ కార్యకర్తలు వెళ్తున్న బస్సు బోల్తా పడటంతో 35 మంది గాయపడ్డారు. వీరిలో 20 మంది పరిస్థితి విషమంగా ఉంది. తాపి జిల్లా కంజా గ్రామం వద్ద ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు చెప్పారు. నర్మదా జిల్లాలోని దేదియపడ బహిరంగ సభలో రాహుల్ పాల్గొంటారు. ఈ ర్యాలీలో ...

రాహుల్ ర్యాలీకి వెళ్తుండగా బస్సు బోల్తా: 35మందికి గాయాలు, 20మంది సీరియస్ - Oneindia Telugu

బర్డోలి: కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పాల్గొనే ర్యాలీకి వెళ్తున్న ఓ బస్సు అదుపుతప్పిన సంఘటనలో 35 మంది గాయపడ్డారు. ఇందులో 20మంది పరిస్థితి విషమంగా ఉంది. గుజరాత్‌లోని నర్మద జిల్లాలోని దేడియపడాలో సోమవారం కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ జరగనుంది. ఈ సందర్భంగా నిర్వహించే ర్యాలీలో రాహుల్ పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో ...

తాపి (గుజరాత్‌) : రాహుల్‌ సభకు వెళుతున్న బస్సు బోల్తా : 35 మందికి గాయాలు - Andhraprabha Daily

బోల్తా పడటంతో అందులో ప్రయాణిస్తున్న 35 మంది గాయపడ్డారు. వీరిలో 20 మంది పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. గాయపడిన వారిని బర్దోలి సివిల్‌ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. గాయపడిన వారిన కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలుగా గుర్తించారు. వీరు గిరిజనులు అధికంగా నివసించే నర్మద జిల్లాలోని దేడియాపాద పట్టణంలో జరుగనున్న కాంగ్రెస్‌ ...