మాజీ జవాన్‌కు పౌరసత్వం నిరూపించుకోవాలని సమన్లు! - Samayam Telugu

దేశకోసం 30 ఏళ్లపాటు సుదీర్ఘ సేవలందించిన ఓ మాజీ సైనికాధికారికి ఘోర అవమానం జరిగింది. భారతీయుడవేనని నిరూపించుకోవాలంటూ ఆయనకు సమన్లు జారీచేయడమే కాదు, అక్రమంగా దేశంలోకి చొరబడ్డారని కేసు నమోదయ్యింది. ఈ చేదు అనుభవం అసోంకు చెందిన మాజీ ఆర్మీ అధికారి మొహద్‌ అజ్మల్‌ హక్‌ ఎదురయ్యింది. ఇండియన్ ఆర్మీ జవాన్‌గా 1986లో చేరిన అజ్మల్ హక్‌ ...