రిలయన్స్‌ ఇన్‌ఫ్రా లాభం రూ.40 కోట్లు - ఆంధ్రజ్యోతి

న్యూఢిల్లీ: రిలయన్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ (ఆర్‌ఇన్‌ఫ్రా) లాభాల్లోకి అడుగుపెట్టింది. 2016-17 మార్చితో ముగిసిన చివరి త్రైమాసికంలో 40.94 కోట్ల రూపాయల నికర లాభాన్ని ప్రకటించింది. 2015-16 జనవరి-మార్చి త్రైమాసికంలో కంపెనీ 327.14 కోట్ల రూపాయల నికర నష్టాలను నమో దు చేసింది. త్రైమాసిక సమీక్షా కాలంలో కంపెనీ మొత్తం రాబడులు కూడా 6,910 కోట్ల రూపాయల ...

లాభాల్లోకి ఆర్‌ఇన్‌ఫ్రా - Namasthe Telangana

న్యూఢిల్లీ, ఏప్రిల్ 15: అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇన్‌ఫ్రాస్టక్చర్ ఎట్టకేలకు లాభాల్లోకి వచ్చింది. గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో రూ.40.94 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలానికి రూ.327.41 కోట్ల నష్టాన్ని నమోదు చేసుకున్నది. జనవరి-మార్చి మధ్యకాలంలో రూ.6,145 కోట్ల ఆదాయాన్ని ఆర్జించినట్లు సంస్థ బీఎస్‌ఈకి ...

డీసీబీ బ్యాంక్‌ లాభం 24 శాతం డౌన్‌ - సాక్షి

న్యూఢిల్లీ: ప్రైవేట్‌ రంగంలోని డీసీబీ బ్యాంక్‌ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలానికి రూ.53 కోట్ల నికర లాభం ఆర్జించింది. అంతకు ముందటి ఆర్ధిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో సాధించిన నికర లాభం రూ.70 కోట్లతో పోల్చితే 24 శాతం క్షీణత నమోదైందని డీసీబీ బ్యాంక్‌ తెలిపింది. మొత్తం ఆదాయం మాత్రం 23 శాతం పెరిగిందని పేర్కొంది. 2015–16 క్యూ4లో ...

మూడింతలు జంప్ చేసిన రిలయన్స్ పవర్ - సాక్షి

అనిల్ అంబానీ ప్రమోటెడ్ రిలయన్స్ పవర్ లిమిటెడ్ ఒక్కసారిగా మూడింతలు జంప్ చేసింది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ కన్సాలిడేటెడ్ లాభాలు మూడింతలు పెరిగి రూ.216 కోట్లగా నమోదయ్యాయి. పన్ను వ్యయాలు 40 శాతం తగ్గడంతో కంపెనీ భారీ లాభాల్లోకి ఎగిసింది. గతేడాది ఇదే కాలంలో కంపెనీ నికర లాభాలు రూ.61.55 కోట్లగా ఉన్నాయి. మొత్తంగా కంపెనీ ...