రూ.500కే 100 జీబీ డాటా! - T News (పత్రికా ప్రకటన)

టెలికం రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికిన రిలయన్స్ జియో.. త్వరలో హోమ్ బ్రాడ్‌బ్యాండ్ సేవల్లోకి సైతం సంచలన ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నది. ఈ దీపావళికల్లా జియో ఫైబర్ పేరుతో వైర్‌లైన్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను ప్రారంభించనుంది. మొబైల్ సేవల్లో మాదిరిగానే ఈ సెగ్మెంట్లోనూ ధరల యుద్ధానికి తెరలేపాలని జియో ...

దీపావళి నుంచి జియో 'ఫైబర్‌' ! - ప్రజాశక్తి

న్యూఢిల్లీ: 'రిలయన్స్‌ జియో ఇన్ఫొకామ్‌' వచ్చే దీపావళి నుంచి ఫైబర్‌ ద్వారా ఇంటింటికీ బ్రాడ్‌బ్యాండ్‌ ఇంటర్‌నెట్‌ (ఎఫ్‌టీటీహెచ్‌) సేవలను అందిచేలా సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా టెలికాం రంగంలో జియో మాదిరిగానే ఫైబర్‌ నెట్‌ విభాగంలోనూ అత్యధికులకు చేరువయ్యేలా కంపెనీ వ్యూహాలు రచిస్తున్నట్టుగా సమాచారం. అనుకున్న ప్రకారం పనులు ...

దీపావళి కానుక.. జియో కొత్త ఆఫర్.. రూ.500.. 100 జీబీ..! - HMTV

రిలయన్స్ జియో టెలికాం రంగంలో ప్రవేశించి.. అన్ని ఒక సంచలనానికి తెరలేపిన నెట్ వర్క్. ప్రారంభం నుంచే సంచలన నిర్ణయాలతో టెలికాం ఇండస్ట్రీని ఒక ఊపు ఊదేస్తూ వస్తుంది. ముఖ్యంగా డేటా సర్వీసుల విషయంలో అన్నిటికంటే తక్కువ ధరకు తమ వినియోగదారులకు అందించింది. ఈ నేపథ్యంలో మరో సంచలనానికి తెరతీస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది దీపావళి కానుకను ...

రూ.500 కే 100 జీబీ డేటా..! - Namasthe Telangana

ఆరంభంలోనే వెల్‌కమ్ ఆఫర్‌తో అదరగొట్టిన రిలయన్స్ జియో ఇక బ్రాడ్‌బ్యాండ్ రంగంలోనూ తనదైన ముద్ర వేయాలని ఆలోచిస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పటికే రిలయన్స్ జియో బ్రాడ్‌బ్యాండ్ గురించిన వార్తలు ఎప్పటికప్పుడు హల్‌చల్ చేస్తూనే ఉన్నాయి. త్వరలో జియో ఫైబర్ పేరిట రిలయన్స్ తన బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందుబాటులోకి తేనుందని ఇప్పటికే తెలుసుకున్నాం.

జియో బంపర్ ఆఫర్: దీపావళి నుండి జియో ఫైబర్ , రూ.500లకే 100జీబీ - Oneindia Telugu

ముంబై: దీపావళి నుండి కొత్త ఆఫర్ కు రిలయన్స్ జియో ప్రారంభించనుంది. జియో ఫైబర్ పై బారీ క్రేజ్ నెలకొంది. రూ.500లకే బేసిక్ ప్లాన్ తో 100జీబీ డేటాను అందింనుంది జియో ఫైబర్. అన్ లిమిటెడ్ వాయిస్, డేటా కాల్స్ తో మార్కెట్లోకి వచ్చిన రిలయన్స్ జియో మార్కెట్లో తన ప్రత్యర్ధులకు చుక్కలు చూపించింది. మరో వైపు టెలికం పరిశ్రమలో జియో వైఫై కూడ భారీగా ...

జియో ఫైబర్‌ సేవలు దీపావళి నుంచే! - సాక్షి

అన్‌ లిమిటెడ్‌ అంటూ వాయిస్‌, డేటా సేవల్లోకి ఎంట్రీ ఇచ్చిన రిలయన్స్ జియోకు సంబంధించి ఫైబర్‌ సేవల్లో ప్రవేశించి టెలికాం పరిశ్రమలో ప్రకంపనలు పుట్టించనుంది. జియో పై సేవలపై ఇప్పటికే పలు అంచనాలు మార్కెట్లో హల్‌ చల్‌ చేస్తున్నాయి. ముఖ్యంగా టెలికాం పరిశ్రమలో పలు టారిఫ్ సమీక్షలకు నాందిపలికిన జియో బ్రాడ్‌బ్యాండ్‌ విభాగం జియో ఫైబర్‌పై భారీ ...