రిసెప్షనిస్టుగా మారిన రాష్ట్ర హోంమంత్రి నాయిని - ప్రజాశక్తి

హైదరాబాద్: రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ఆస్పత్రిలో రిసెప్షనిస్టుగా మారారు. గులాబీ కూలి దినాల్లో భాగంగా ఆయన నగరంలోని బంజారాహిల్స్‌లో గల ఒమేగా ఆస్పత్రిలో రిసెప్షనిస్టుగా పనిచేశారు. ఆస్పత్రికి వచ్చిన రోగుల ఆరోగ్య సమస్యలను అగిడి తెలుసుకోవడంతో పాటు వారికి ఫైల్స్ అందించారు. ఇందుకుగాను ఆస్పత్రి ఎండీ మోహన్‌వంశీ రెండు ...

ఆసుపత్రిలో రిసెప్షనిస్టుగా హోంమంత్రి - Samayam Telugu

తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి ఆసుపత్రిలో రిసెప్షనిస్టుగా పనిచేశారు. ఆయన చేసిన కాసేపు పనికి రెండు లక్షల రూపాయల కూలీ వచ్చింది. బంజారాహిల్స్ లోని ఒమేగా ఆసుపత్రిలో ఆయన రిసెప్షన్ లో పనిచేశారు. వచ్చిన రోగులకు ఫైల్స్ అందించడం, వారి ఆరోగ్య సమస్యలను అడిగి తెలుసుకోవడం చేశారు. ఇందుకు గాను ఆ ఆసుపత్రి ఎండీ మోహన్ వంశీ రెండు ...

కూలి పనికి హోంమంత్రికి రెండు లక్షలు - ఆంధ్రజ్యోతి

హైదరాబాద్: టీఆర్‌ఎస్‌ ప్లీనరీ నిధుల సమీకరణ కోసం హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మంగళవారం కూలి పని చేశారు. బంజారాహిల్స్‌ రోడ్డు నెంబరు 12లోని ఒమెగా ఆస్పత్రికి వచ్చిన ఆయన రిసెప్షన్‌ కౌంటర్‌లో ఉండి రోగులకు ఫైల్స్‌ అందించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మంత్రి చేసిన పనికి గాను ఆస్పత్రి ఎండీ మోహన్‌వంశీ రెండు లక్షల రూపాయల చెక్కు ...

రిసెప్షనిస్టు మంత్రికి రూ.2లక్షల కూలి - సాక్షి

హైదరాబాద్‌: హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి రిసెప్షనిస్ట్ గా మారారు. ఈ నెల 27న వరంగల్‌లో టీఆర్‌ఎస్‌ బహిరంగ సభ నిర్వహణ ఖర్చులకు పార్టీ నాయకులు, కార్యకర్తలు కూలి పనులు చేసి సంపాదించాలని పార్టీ నిర్ణయించడంతో నాయిని ఈ పనికి పూనుకున్నారు. ఇందుకుగానూ ఆయనకు రూ.2 లక్షల కూలి దక్కింది. మంగళవారం బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌-12లోని ఓమెగా ...

నాయిని గులాబీ కూలి రూ.2 లక్షలు - T News (పత్రికా ప్రకటన)

హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లోని ఒమేగా హాస్పిటల్‌ లో హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి కూలి పని చేశారు. వరంగల్‌ లో జరగనున్న టిఆర్ఎస్ భారీ బహిరంగ సభ కోసం విరాళాల సేకరణలో భాగంగా పని చేసి రెండు లక్షలు సంపాదించారు. ఈ కార్యక్రమంలో కార్పోరేటర్లు గద్వాల విజయలక్ష్మి, శ్రీనివాసరెడ్డి, ఖైరతాబాద్ టీఆర్ఎస్ ఇంచార్జ్ మన్నె గోవర్దన్ రెడ్డి ...