ముఖ్య కథనాలు

కార్పొరేటర్‌ జిన్నారం విఠల్‌రెడ్డిపై కేసు నమోదు - ఆంధ్రజ్యోతి

కార్పొరేటర్‌ జిన్నారం విఠల్‌రెడ్డిపై కేసు నమోదుఆంధ్రజ్యోతిహైదరాబాద్/దిల్‌సుఖ్‌నగర్‌: చైతన్యపురి హనుమాన్‌నగర్‌లో ఓ భవన నిర్మాణ విషయంలో తలెత్తిన వివాదం నేపథ్యంలో కార్పొరేటర్‌ జిన్నారం విఠల్‌రెడ్డిపై చైతన్యపురి పోలీసులు కేసు నమోదు చేశారు. భవనం నిర్మాణదారున్ని పదిలక్షలు డిమాండ్‌ చేశాడని, ఇవ్వకపోవడంతో పనులు నిలిపివేయాలంటూ విఠల్‌రెడ్డి దాడికి పాల్పడ్డాడని పేర్కొంటూ భవన నిర్మాణదారుడు విక్రాంత్‌ ...ఇంకా మరిన్ని »

రూ.10లక్షలిస్తేనే ఇల్లు కట్టుకుంటావ్?: టీఆర్ఎస్ కార్పొరేటర్ బెదిరింపు, రాళ్ల దాడి - Oneindia Telugu;

రూ.10లక్షలిస్తేనే ఇల్లు కట్టుకుంటావ్?: టీఆర్ఎస్ కార్పొరేటర్ బెదిరింపు, రాళ్ల దాడి - Oneindia Telugu

Oneindia Teluguరూ.10లక్షలిస్తేనే ఇల్లు కట్టుకుంటావ్?: టీఆర్ఎస్ కార్పొరేటర్ బెదిరింపు, రాళ్ల దాడిOneindia Teluguహైదరాబాద్: రూ. 10లక్షలిస్తేనే ఇల్లు కట్టుకునేందుకు సహకరిస్తామని ఓ ఇంటి యజమానిని బెదిరింపులకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో టీఆర్ఎస్ కార్పొరేటర్ విఠల్ రెడ్డిపై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. తనకు చెప్పకుండా ఇంటి నిర్మాణం చేపట్టావంటూ 30మంది అనుచరులతో వచ్చిన విఠల్ రెడ్డి తనపై దాడికి పాల్పడ్డాడని బాధిత యజమాని పోలీసులకు ...ఇంకా మరిన్ని »

టీఆర్ఎస్ కార్పొరేటర్‌పై కేసు నమోదు - ఆంధ్రజ్యోతి;

టీఆర్ఎస్ కార్పొరేటర్‌పై కేసు నమోదు - ఆంధ్రజ్యోతి

ఆంధ్రజ్యోతిటీఆర్ఎస్ కార్పొరేటర్‌పై కేసు నమోదుఆంధ్రజ్యోతిహైదరాబాద్: నగరంలోని చైతన్యపురి టీఆర్ఎస్ కార్పొరేటర్ విఠల్‌రెడ్డిపై పోలీసులు కేసునమోదు చేశారు. చైతన్యపురి పరిధిలో ఓ వ్యక్తి భవనం నిర్మించుకుంటున్నాడు. అయితే... అక్కడకు వెళ్లిన కార్పొరేటర్ విఠల్‌రెడ్డి భవన యజమానిని బెదిరించాడు. తనకు మాముళ్లుగా రూ. 10 లక్షలు ఇవ్వాలని, లేకుంటే జీహెచ్ఎంసీ నుంచి అనుమతులు రద్దు చేయిస్తానంటూ ...ఇంకా మరిన్ని »

నిర్మాణంలో ఉన్న భవనం వద్ద కార్పొరేటర్‌ హల్‌చల్‌... రూ. 10 లక్షలు డిమాండ్‌ - ఆంధ్రజ్యోతి;

నిర్మాణంలో ఉన్న భవనం వద్ద కార్పొరేటర్‌ హల్‌చల్‌... రూ. 10 లక్షలు డిమాండ్‌ - ఆంధ్రజ్యోతి

ఆంధ్రజ్యోతినిర్మాణంలో ఉన్న భవనం వద్ద కార్పొరేటర్‌ హల్‌చల్‌... రూ. 10 లక్షలు డిమాండ్‌ఆంధ్రజ్యోతిహైదరాబాద్/దిల్‌సుఖ్‌నగర్‌: చైతన్యపురి కాలనీ కార్పొరేటర్‌ జిన్నారం విఠల్‌రెడ్డి వ్యవహారం వివాదాస్పదంగా మారింది. నిర్మాణంలో ఉన్న భవనం వద్ద అనుచరులతో ఆయన హంగామా సృష్టించారు. ఈ క్రమంలో ఓ కూలీని రాయితో కొట్టడంతో అతడు గాయపడ్డాడు. ఈ వ్యవహారంలో కార్పొరేటర్‌, నిర్మాణ దారుడు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. సరూర్‌నగర్‌ చెందిన టి.ప్రదీప్‌ ...ఇంకా మరిన్ని »

టిఆర్ఎస్ కార్పొరేటర్ హంగామా.. 30 మంది అనుచరులతో కలిసి.. - ఆంధ్రజ్యోతి;

టిఆర్ఎస్ కార్పొరేటర్ హంగామా.. 30 మంది అనుచరులతో కలిసి.. - ఆంధ్రజ్యోతి

ఆంధ్రజ్యోతిటిఆర్ఎస్ కార్పొరేటర్ హంగామా.. 30 మంది అనుచరులతో కలిసి..ఆంధ్రజ్యోతిహైదరాబాద్: చైతన్యపురి టిఆర్ఎస్ కార్పోరేటర్ జిన్నారం విఠల్ రెడ్డి హంగామా సృష్టించారు. హనుమాన్ నగర్‌లో 30 మంది అనుచరులతో కలిసి ఓ ఇంటిపై రాళ్ళ‌తో దాడి చేశారు. ఇంటి నిర్మాణం కోసం వచ్చిన కార్మికులపై జిన్నారం విఠల్ రెడ్డి చేయి చేసుకున్నారు. ఇంటిని నిర్మించాలంటే 10 లక్షలు లంచం ఇవ్వాలంటూ ఇంటి యజమానిపై విఠల్ రెడ్డి వత్తిడి తీసుకొచ్చారు.ఇంకా మరిన్ని »