రూ.149 కోట్లు ఇచ్చి దాచిపెట్టమన్నాడు, జకీర్ నాయక్ కేసులో ఆసక్తికర అంశం - Oneindia Telugu

ముంబై: వివాదాస్పద ఇస్లాం మత ప్రచారకుడు జకీర్‌ నాయక్‌ కేసు విచారిస్తున్న పోలీసులకు మరో ఆసక్తికరమైన అంశం లభించింది. జకీర్ నాయక్ తన భాగస్వామికి భారీ మొత్తంలో డబ్బు అందజేసి దాచిపెట్టాలని కోరినట్లు తెలిసింది. తనకు జకీర్‌ నాయక్‌ రూ. 148.9 కోట్లను దాచిపెట్టాలని ఇచ్చినట్టు ఆయన సహచరుడు, భాగస్వామి ఆమిర్‌ అబ్దుల్‌ మన్నన్‌ గజ్దార్‌ ఈడీ అధికారులకు ...

'భద్రంగా పెట్టమని రూ.148.9 కోట్లిచ్చాడు' - సాక్షి

ముంబయి: ఇస్లామిక్‌ మత వివాదాస్పద మత ప్రచారకుడు జకీర్‌ నాయక్‌ కేసులో ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూస్తున్నాయి. తన దగ్గర భద్రంగా పెట్టమని రూ.148.9కోట్లను జకీర్‌ ఇచ్చినట్లు ఆయన కీలక సహచరుడు, వ్యాపార భాగస్వామి ఆమిర్‌ అబ్దుల్‌ మన్నన్‌ గజ్దార్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులకు తెలియజేశారు. జకీర్‌ నాయక్‌ మేనేజర్‌ అస్లామ్‌ ఖురేషి తనకు ఈ ...