రెచ్చిపోయి వరుడి స్నేక్ డ్యాన్స్: భయపడి పెళ్లి రద్దు చేసిన వధువు! - Oneindia Telugu

లక్నో: తన పెళ్లి సందర్భంగా ఆనందంలో ఓ నవ వరుడు స్నేక్ డ్యాన్స్ చేస్తూ సందడి చేశాడు. అయితే, అతడి చిందులు ఏకంగా పెళ్లి ఆగిపోవడానికి కారణమవడం గమనార్హం. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని షాజహాన్‌పూర్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. షాజహాన్‌పూర్‌కి చెందిన ప్రియాంకకి ఇదే ప్రాంతానికి చెందిన మిశ్రాకి మంగళవారం నిశ్చయమైంది. ఈ క్రమంలో ...

షాజాన్ పూర్ : తాగి చిందేసిన వరుడు- పెళ్లికి నిరాకరించిన వధువు - Andhraprabha Daily

wedding మరి కొద్ది సేపటిలో ఆ వరుడు వధువు మెడలో తాళి కట్టాల్సి ఉంది. అయితే వధువు పెళ్లికి నిరాకరించడంతో పెళ్లి ఆగిపోయింది. ఇంతకీ వధువు పెళ్లికి నిరాకరించడానికి కారణమేమిటంటే పెళ్లికి ముందు జరిగే బరాత్ లో పెళ్లి కొడుకు కూడా ఓ పెగ్గేసుకుని నాగిని డ్యాన్స్ చేశాడు. ఇది చూసిన వధువుకు కోపం వచ్చింది. పెళ్లిలోనే తాగి చిందేస్తున్నాడు…

పాములాగా బుసలు కొడుతూ నాగిని డాన్స్ చేసిన వరుడు.. షాకిచ్చిన వధువు - వెబ్ దునియా

పీకల వరకు మద్యం సేవించి పాములాగా బుసలు కొడుతూ నాగిని డాన్స్ చేసిన వరుడికి ఓ వధువు షాకిచ్చింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని షాజహాన్‌పూర్ నగరంలో జరిగిన సంఘటన వివరాలను పరిశీలిస్తే.... షాజహాన్‌పూర్ నగరానికి చెందిన ప్రియాంక త్రిపాఠి (23), అనుభవ మిశ్రాల పెళ్లికి రెండు కుటుంబాలు అంగీకరించాయి. పెళ్లికి ముందు జరిగిన రిసెప్షన్ కార్యక్రమం ...

పీకలదాకా మద్యం తాగి నాగిని డాన్స్ చేసిన వరుడికి వధువు షాకిచ్చింది... - ఆంధ్రజ్యోతి

షాజహాన్‌పూర్ : పీకల దాకా మద్యం తాగి నాగిని నృత్యం చేసిన వరుడికి వధువు షాకిచ్చిన ఘటన షాజహాన్‌పూర్ నగరంలో వెలుగుచూసింది. షాజహాన్‌పూర్ నగరానికి చెందిన ప్రియాంక త్రిపాఠి (23), అనుభవ మిశ్రాల పెళ్లికి రెండు కుటుంబాలు అంగీకరించాయి. పెళ్లికి ముందు వధూవరులు బహుమతులను ఇచ్చిపుచ్చుకున్నారు. ఆపై పెళ్లి వేడుక ప్రారంభానికి ముందు వధువు ...

లక్ష వ్యూస్: వరుడి ఫన్నీ డ్యాన్స్, చివరకు వధువు కూడా(వీడియో) - Oneindia Telugu

న్యూఢిల్లీ: ఓ పెళ్లి వేడుకలో వరుడు చేసిన నృత్యం ఇప్పుడు యూ ట్యూబ్‌లో హల్‌చల్ చేస్తోంది. ఇప్పటి వ్యూస్ లక్ష దాటడం విశేషం. ఆ పెళ్లి వేడుకలో పక్కనే వధువు ఉండగా.. వరుడు మాత్రం రెచ్చిపోయి డ్యాన్స్ చేశాడు. అతని డ్యాన్స్ కూడా నవ్వు పుట్టించేదిగా ఉండటం గమనార్హం. కాసేపు చిందులేసిన వరుడు.. వధువును కూడా తనతోపాటు డ్యాన్స్ ...