చింతమడకకు రాజకీయం చేయడానికి రాలేదు: రేవంత్‌రెడ్డి - ఆంధ్రజ్యోతి

హైదరాబాద్: చింతమడకకు రాజకీయం చేయడానికి రాలేదని, నాగమణి కుటుంబానికి న్యాయం జరగాలని టీడీఎల్పీ నేత రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. నాగమణి కుటుంబానికి రూ. 6 లక్షల ఆర్థిక సాయం డబుల్‌ బెడ్రూం ఇల్లు, పిల్లలను ప్రభుత్వమే చదివించాలని డిమాండ్ చేశారు. చింతమడకకు వెళ్లాలంటే కేసీఆర్‌ అనుమతి తీసుకోవాలా. అని ప్రశ్నించారు. చింతమడకలో త్వరలో ...

చింతమడకలో టీడీపీ సభ ఏర్పాటు చేస్తా.. : రేవంత్‌రెడ్డి - ప్రజాశక్తి

చింతమడక : త్వరలో చింతకడకలో టీడీపీ సభ ఏర్పాటు చేస్తానని టీటీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి అన్నారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ… చింతమడకకు చెందిన ఓరైతు ఇటీవల ఆత్మహత్య చేసుకోవడంతో ఆకుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తుండగా పోలీసులు అనుమతి లేదని అడ్డుకున్నారన్నారు. ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌ ద్వారా మృతుని కుమార్తెను ...

రేవంత్ కు షాక్: చింతమడకలో టిఆర్ఎస్ నిరసన, కాలినడకనే .... - Oneindia Telugu

మెదక్: తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ స్వంత గ్రామం చింతమడకలో ఆత్మహాత్య చేసుకొన్న మహిళా రైతును పరామర్శించేందుకు వెళ్ళిన టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని గ్రామస్థులు అడ్డుకొన్నారు. రేవంత్ రెడ్డి బృందాన్ని గ్రామంలోకి రాకుండా ముళ్ళు, రాళ్ళు అడ్డుపెట్టారు.దీంతో పోలీసులు రేవంత్ కాన్వాయ్ ను నిలిపివేశారు.కాలినడకనే ...