రేవంత్ రెడ్డి పర్యటనలో హైడ్రామా - ఆంధ్రజ్యోతి

సిద్దిపేట, ఏప్రిల్‌ 19(ఆంధ్రజ్యోతి): సీఎం స్వగ్రామంలో ఆత్మహత్యకు పాల్పడిన మహిళా రైతు కుటుంబాన్ని పరామర్శించేందుకు టీడీపీ టీఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత రెడ్డి చేపట్టిన పర్యటనలో హైడ్రామా చోటుచేసుకుంది. రేవంత్ రెడ్డిని పోలీసులు సిద్దిపేటలోనే అడ్డుకోగా.. ఆయన వారి కళ్లుగప్పి వేరే వాహనంలో చింతమడకకు బయలుదేరారు. అయితే ...

మీ సాయం మాకొద్దు! - సాక్షి

సిద్దిపేట రూరల్‌: '' మీ సాయం మాకొద్దు.. హరీశ్‌ మమ్మల్ని అన్ని విధాలుగా ఆదుకుంటారు'' అని తమను పరామర్శించేందుకు వచ్చిన టీటీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే రేవంత్‌ రెడ్డికి, బాధిత కుటుంబం తేల్చి చెప్పింది. దీంతో రేవంత్‌ కంగుతిన్నారు. సీఎం కేసీఆర్‌ సొంతూరైన సిద్దిపేట మండలం చింతమడకలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న మహిళా రైతు వట్టిపల్లి ...

చింతమడకకు రాజకీయం చేయడానికి రాలేదు: రేవంత్‌రెడ్డి - ఆంధ్రజ్యోతి

హైదరాబాద్: చింతమడకకు రాజకీయం చేయడానికి రాలేదని, నాగమణి కుటుంబానికి న్యాయం జరగాలని టీడీఎల్పీ నేత రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. నాగమణి కుటుంబానికి రూ. 6 లక్షల ఆర్థిక సాయం డబుల్‌ బెడ్రూం ఇల్లు, పిల్లలను ప్రభుత్వమే చదివించాలని డిమాండ్ చేశారు. చింతమడకకు వెళ్లాలంటే కేసీఆర్‌ అనుమతి తీసుకోవాలా. అని ప్రశ్నించారు. చింతమడకలో త్వరలో ...

చింతమడకలో టీడీపీ సభ ఏర్పాటు చేస్తా.. : రేవంత్‌రెడ్డి - ప్రజాశక్తి

చింతమడక : త్వరలో చింతకడకలో టీడీపీ సభ ఏర్పాటు చేస్తానని టీటీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి అన్నారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ… చింతమడకకు చెందిన ఓరైతు ఇటీవల ఆత్మహత్య చేసుకోవడంతో ఆకుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తుండగా పోలీసులు అనుమతి లేదని అడ్డుకున్నారన్నారు. ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌ ద్వారా మృతుని కుమార్తెను ...

కేసీఆర్ స్వగ్రామంలో రేవంత్‌కు చేదు అనుభవం - సాక్షి

సిద్ధిపేట: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్వగ్రామం చింతమడకలో టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. సిద్ధిపేట రూరల్‌ మండలంలోని చింతమడకలో ఇటీవలే ఓ రైతు ఆత్మహత్యకుపాల్పడ్డారు. ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకుగానూ రేవంత్ బుధవారం చింతమడకకు బయలుదేరారు. టీడీపీ ఎమ్మెల్యే రాకను నిరసిస్తూ ...

రేవంత్ కు షాక్: చింతమడకలో టిఆర్ఎస్ నిరసన, కాలినడకనే .... - Oneindia Telugu

మెదక్: తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ స్వంత గ్రామం చింతమడకలో ఆత్మహాత్య చేసుకొన్న మహిళా రైతును పరామర్శించేందుకు వెళ్ళిన టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని గ్రామస్థులు అడ్డుకొన్నారు. రేవంత్ రెడ్డి బృందాన్ని గ్రామంలోకి రాకుండా ముళ్ళు, రాళ్ళు అడ్డుపెట్టారు.దీంతో పోలీసులు రేవంత్ కాన్వాయ్ ను నిలిపివేశారు.కాలినడకనే ...