జగన్‌ ఎందుకు దీక్ష చేస్తున్నారో..: మంత్రులు - ఆంధ్రజ్యోతి

అమరావతి: ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి ఎందుకు దీక్ష చేస్తున్నారో అర్ధంకావడం లేదని రాష్ట్ర మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ఆదినారాయణరెడ్డి పేర్కొన్నారు. బుధవారం వారు విలేకరులతో మాట్లాడుతూ... మార్క్‌ఫెడ్‌ ద్వారా రూ.200 కోట్లతో పసుపు కొనుగోలు చేస్తున్నామన్నారు. కడప, దుగ్గిరాల మార్కెట్ యార్డుల్లో కొనుగోళ్లు చేస్తున్నామని, ...