ఈ ఏటి స్పెషల్: 'స్పైడర్', 'జై లవకుశ' రొట్టెలు... కావాలంటే నెల్లూరు వెళ్లాల్సిందే! - ap7am (బ్లాగు)

నెల్లూరు నగరంలో ప్రసిద్ధి చెందిన బారా షహీద్ దర్గాలో రొట్టెల పండగ వైభవంగా మొదలైంది. ఈ దఫా ఇటీవలి హిట్ చిత్రాలు 'స్పైడర్', 'జై లవకుశ' రొట్టెలు తొలిరోజున చేతులు మారుతున్నాయి. మామూలు రొట్టెల సైజుతో పోలిస్తే ఇవి విభిన్నంగా కనిపిస్తున్నాయి. రొట్టెల పండగ సందర్భంగా భక్తులు తమ కోరికలు నెరవేరడానికి రొట్టెలను కొనుగోలు చేసి, అదే కోరికను అప్పటికే ...

రొట్టెల పండుగలో జై లవకుశ, స్పైడర్ రొట్టెలు! - Samayam Telugu

ప్రసిద్ధి చెందిన నెల్లూరు బారా షహీద్ దర్గాలో రొట్టెల పండుగ వైభవంగా ఆరంభమైంది. ఇటీవల విడుదలైన సినిమాలు 'స్పైడర్', 'జై లవకుశ' రొట్టెలు తొలిరోజున చేతులు మారుతున్నాయి. మామూలు రొట్టెల పరిమాణంతో పోలిస్తే ఇవి విభిన్నంగా కనిపిస్తున్నాయి. ఈ పండుగ సందర్భంగా భక్తులు తమ కోరికలు నెరవేరడానికి రొట్టెలను కొనుగోలు చేసి, అప్పటికే ఆ కోరిన నెరవేరిన ...

ఏ కోరిక కోరుకుని రోట్టె తీసుకుంటే ఆ కోరిక తీరుతుంది... - ఆంధ్రజ్యోతి

నెల్లూరు: జిల్లాలోని బారాషాహిద్‌ దర్గాలో రొట్టెల పండుగ సందడి మొదలయ్యింది. వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో తరలి వస్తున్న భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. లక్షలాది మంది భక్తులు దర్గా వైపు వస్తున్నారు. 400 ఏళ్ల చరిత్ర కలిగిన బారాషాహిద్‌ దర్గాలో ఏ కోరిక కోరుకుని రోట్టె తీసుకుంటే ఆ కోరిక ...

బారాషాహిద్‌ దర్గాలో నేటి నుంచి రొట్టెల పండుగ - ఆంధ్రజ్యోతి

నెల్లూరు: జిల్లాలోని బారాషాహిద్‌ దర్గాలో నేటి నుంచి రొట్టెల పండుగ నిర్వహించనున్నారు. 5 రోజుల పాటు రొట్టెల పండుగ జరగనుంది. బారాషాహిద్‌ దర్గాకు భారీగా భక్తులు తరలివస్తున్నారు. ఈ పండుగను హిందూవులు, ముస్లింలు ఎంతో పవిత్రంగా, సంప్రదాయబద్దంగా జరుపుకుంటారు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ, విదేశాల నుంచి కూడా భక్తులు ...

రేపటి నుంచి రొట్టెల పండుగ - ఆంధ్రజ్యోతి

నెల్లూరు: నెల్లూరు నగరంలో సువిశాల ప్రాంతం. మధ్యలో దర్గా ఓ వైపు గలగల కదిలే నీళ్లతో స్వర్ణాల చెరువు. చెరువులో బోటు షికారు. దూరంగా కనిపించే కొండలు, ఎటు చూసినా పచ్చదనం ఇలా బారాషహిద్ దర్గా ప్రాంతం భక్తికి భక్తి.. ఆహ్లాదానికి ఆహ్లాదం పంచే అద్భుత లోకం. ఒక్కసారి చూస్తే మళ్లీ మళ్లీ రావాలనిపించే సోయగం. నెల్లూరులో బారాషహిద్ దర్గా ఎంతో ...

ముందుగానే మొదలైన సందడి - సాక్షి

నెల్లూరు (మినీబైపాస్‌): బారాషహీద్‌ దర్గా రొట్టెల పండగకు ముందే సందడి మొదలైంది. అక్టోబరు 1వ తేదీ పండగ ఆరంభం కానున్న నేపథ్యంలో దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి భక్తుల రాక గురువారం నుంచే ప్రారంభమైంది. కుల మతాలకు అతీతంగా జరిగే పండగలో అందరూ పాల్గొంటారు. గురువారం భక్తులు స్వర్ణాల చెరువులో రొట్టెలను అందుకోవడం, మార్చుకోవడం చేశారు.

ఎల్లుండి నుంచి రొట్టెల పండుగ - ఆంధ్రజ్యోతి

నెల్లూరు (సాంస్కృతికం), సెప్టెంబరు 28 : మత సామరస్యానికి ప్రతీకగా నెల్లూరులో జరిగే రొట్టెల పండుగ అక్టోబరు 1న ప్రారంభం కానుంది. 5వ తేదీ వరకు జరిగే ఈ పండుగ కోసం తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల నుంచి భక్తులు తరలివస్తారు. ఈ సంవత్సరం 15లక్షల మంది భక్తులు హాజరవుతారన్న అంచనాతో ఏర్పాట్లు చేస్తున్నారు. పురపాలకశాఖ మంత్రి నారాయణ ...

రొట్టెల పండగ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి నారాయ‌ణ‌ - ప్రజాశక్తి

నెల్లూరు: నెల్లూరులోని బారా షాహీద్‌ దర్గా వద్ద జరిగే రొట్టెల పండగ ఏర్పాట్లను ఏపీ మంత్రి నారాయణ పరిశీలించారు. రొట్టెలు మార్చుకొనే స్వర్ణాల చెరువు వద్ద నిర్మించిన ఘాట్‌ను పరిశీలించారు. అనంతరం అధికారులకు పలు సూచనలు చేశారు. అక్టోబర్‌ 1 నుంచి 5వరకు ఈ పండగ జరుగుతుందని మంత్రి తెలిపారు. పండగకు దేశ, విదేశాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు ...

జోరువానలో తనిఖీ చేసిన మంత్రి - ఆంధ్రజ్యోతి

నెల్లూరు జిల్లా: నగరంలో బారాషహీద్ దర్గా వద్ద రొట్టెల పండుగ ఏర్పాట్లు, అభివృద్ధి పనులని మంత్రి నారాయణ పరిశీలించారు. జోరు వానలో అర్ధరాత్రి సమయంలో ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అక్టోబర్ 1 నుంచి తేదీ నుంచి అయిదవ తేదీ వరకు జరిగే రొట్టెల పండుగకి పదహారు లక్షల మంది భక్తులు వస్తారని ...

రొట్టెల పండుగ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి నారాయణ - ఆంధ్రజ్యోతి

నెల్లూరు: బారాషాహీద్ దర్గా దగ్గర వచ్చే నెల 1వతేదీ నుంచి జరిగే రొట్టెల పండుగ ఏర్పాట్లను రాష్ట్ర మునిసిపల్ శాఖ మంత్రి నారాయణ పరిశీలించారు. ఒకటో తేదీ నుంచి 5వతేదీ వరకు రొట్టెల పండగ జరగనుంది. ఈసందర్బంగా మంత్రి నారాయణ ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ... ఈఏడాది 14 లక్షల మందికి పైగా భక్తులు వస్తారని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. అలాగే ...