అరెస్టు వార్తలపై స్పందించిన ఎమ్మెల్యే రోజా - HMTV

కువైట్ పోలీసుల అదుపులో ఉన్నట్లు వచ్చిన వార్తలను వైసీపీ ఎమ్మెల్యే రోజా ఖండించారు. తప్పుడు వార్తలపై ఆమె కువైట్ నుంచి స్పందించారు. స్థానిక హోటల్‌లో జరిగిన వైసీపీ కార్యకర్తల భేటీకి సుమారు 2000 మందికి పైగా హాజరుకావడంతో పోలీసులు రోజాను అడ్డుకున్నారు. అయితే పార్టీ నినాదాలు చేయటంపై నిర్వాహకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ...

నా అరెస్ట్ అబద్ధం: వైసీపీ ఎమ్మెల్యే రోజా - ప్రజాశక్తి

కువైట్‌లో వైసీపీ ఎమ్మెల్యే రోజా నిర్వహించిన నవరత్నాలు సభ రసాభాసగా మారింది. వైసీపీ సభకు అనుమతి లేదంటూ స్థానికులు ఫిర్యాదు చేయడంతో సభలో పాల్గొన్న 200 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కువైట్‌లో ఇలాంటి పెద్ద స్థాయిలో గెట్ టుగెదర్‌లకు అవకాశం ఉండదంటూ పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అదుపులోకి తీసుకున్న వారిని ...

కువైట్‌లో రోజా అరెస్ట్ వైరల్ - Tolivelugu

కువైట్‌లో నవరత్న కార్యక్రమానికి హాజరైన వైసీపీ ఎమ్మెల్యే రోజా అరెస్ట్ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. అయితే తనను పోలీసులు అరెస్ట్ చేయలేదని, తనను అరెస్ట్ చేసినట్టు వచ్చిన వార్తలు నిరాధారమని ఆమె ఆ తరువాత ఖండించారు. ఓవర్ క్రౌడ్ వల్ల కొంత హడావుడి జరిగిందని, అంతే తప్ప కువైట్ పోలీసులు తనను అదుపులోకి తీసుకున్నారనడం అవాస్తవమని ఆమె ...

నన్ను అరెస్టు చేయ‌లేదు… - Telugu Bullet News

కువైట్ లో వైసీపీ స్థానిక విభాగం స‌భ్యులు ఏర్పాటుచేసిన న‌వ‌రత్నాలు కార్య‌క్ర‌మం వివాదంగా మారింది. అనుమ‌తి లేకుండా స‌మావేశం నిర్వ‌హించార‌న్న ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో కార్య‌క్ర‌మంలో పాల్గొన్న వైసీపీ ఎమ్మెల్యే రోజాను పోలీసులు అరెస్టు చేశార‌ని వార్త‌లొచ్చాయి. అయితే ఈ వార్త‌ల‌ను రోజా ఖండించారు. తాను క్షేమంగా ఉన్నానంటూ ఓ వీడియో పోస్ట్ చేశారు.

రోజా కువైట్ పర్యటన.. అరెస్ట్ వార్తలు.. అసలేం జరిగిందంటే.. - ఆంధ్రజ్యోతి

కువైట్/అమరావతి: తనను అరెస్ట్ చేశారంటూ వస్తున్న వార్తలు అవాస్తవాలని ఎమ్మెల్యే రోజా తేల్చిచెప్పారు. కువైట్‌లోని ఎన్నారైలు దసరా పండగ సందర్భంగా ఏర్పాటు చేసిన 'నవరత్నాలు' సభకు అనుమతి లేదని, అక్కడ పాల్గొన్న వారిని, తనను కూడా అరెస్ట్ చేశారంటూ వస్తున్న వార్తలు అన్నీ పుకార్లేనని వెల్లడించారు. తన ఫేస్‌బుక్ పేజీలో అరెస్ట్ వార్తలను ఖండిస్తూ ...

కువైట్‌లో అరెస్ట్.. కొట్టిపారేసిన రోజా - Samayam Telugu

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే, సినీనటి రోజాను కువైట్ పోలీసులు అరెస్టు చేశారంటూ సోషల్ మీడియాతో పాటు ప్రసార మాద్యమాల్లో కూడా జోరుగా ప్రచారం జరిగింది. అక్కడ వైసీపీ కువైట్ శాఖ ఓ హోటళ్లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో రోజాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తలను రోజా కొట్టిపారేశారు. తాను కేవలం ...

కువైట్‌లో అరెస్ట్ వార్తలను ఖండించిన రోజా.. తాను క్షేమంగానే ఉన్నానంటూ వీడియో ... - ap7am (బ్లాగు)

కువైట్‌లో తాను అరెస్టయ్యానంటూ వస్తున్న వార్తలను వైసీపీ ఎమ్మెల్యే రోజా ఖండించారు. తాను ఇంటిలోనే ఉన్నానంటూ ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఆ వార్తలను ఎవరు, పుట్టించారో, ఎందుకు పుట్టించారో తనకు తెలియదని, తానైతే హ్యాపీగానే ఉన్నానని, తననెవరూ అరెస్ట్ చేయలేదని అందులో పేర్కొన్నారు. కువైట్‌లో స్థానిక హోటల్‌లో నిర్వహించిన వైసీపీ కార్యకర్తల ...

కువైట్‌లో హడావుడి, అరెస్ట్ ప్రచారం: పోలీసులు అందుకే వచ్చారని, అరెస్ట్ కాదని రోజా - Oneindia Telugu

కువైట్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరి ఎమ్మెల్యే రోజాను కువైట్‌లో అదుపులో తీసుకున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తలను ఆమె కొట్టి పారేశారు. తాను కేవలం అతిథిగా మాత్రమే కార్యక్రమంలో పాల్గొన్నానని, తనపై దుష్ప్రచారం సరికాదన్నారు. రోజాను అరెస్టు చేశారని. Related Videos · చీరల షాక్: కేసీఆర్ ఆరా, తండ్రికి సర్దిచెప్పిన కేటీఆర్ ...

పోలీసుల అదుపులో లేను: రోజా - ఆంధ్రజ్యోతి

కువైట్: వైసీపీ ఎమ్మెల్యే రోజా తాను కువైట్ పోలీసుల అదుపులో ఉన్నట్లు వచ్చిన సమాచారం నిజం కాదని అన్నారు. ఇందుకు సంబంధించి వచ్చిన వార్తలపై ఆమె కువైట్ నుంచి స్పందించారు. స్థానిక హోటల్‌లో జరిగిన వైసీపీ కార్యకర్తల భేటీకి సుమారు 500 మందికి పైగా హాజరు కాగా, ఇందుకు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. అయితే, పార్టీ నినాదాలు చేయటంపై ...

వైసీపీ ఎమ్మెల్యే రోజా అరెస్ట్? - ఆంధ్రజ్యోతి

కువైట్: వైసీపీ ఎమ్మెల్యే రోజా కువైట్ పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. కువైట్‌లోని ఒక హోటల్‌లో వైసీపీ కువైట్ శాఖ సభ్యులు ఏర్పాటు చేసిన నవరత్నాలు కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. అయితే పార్టీ సభ్యులు అక్కడ చేసిన హడావుడితో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారని, పోలీసులు రోజాతో పాటు వైసీపీ నేతలు కొందరిని అదుపులోకి తీసుకున్నారని ...