పాపం పసివాడు..! - సాక్షి

గూడెంకొత్తవీధి(పాడేరు): బాబు పుట్టాడని ఎంతో ఆనందించిన ఆ తల్లిదండ్రులకు ఆ సంబరం ఎంతోకాలం నిలువలేదు. పుట్టిన మూడు నెలల తర్వాత ఆ బిడ్డకు అంతుచిక్కని వ్యాధి సోకడంతో వారు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. మండలంలోని మారుమూల గ్రామమైన కుంకంపూడికి చెందిన గెమ్మెలి బాలరాజు, లక్ష్మి దంపతులకు ఆరు నెలల కిందట మగబిడ్డ పుట్టాడు. మూడు నెలల ...