రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి - సాక్షి

దొరవారిసత్రం: నెల్లూరు జిల్లా దొరివారిసత్రం మండలం కారికాడు వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కూలీలతో వెళ్తున్న ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో 8 మంది కూలీలు గాయపడ్డారు. మృతులు కారికాడు గ్రామానికి చెందిన దూడల శేషయ్యం(50), చిత్తమూరు మండలం బురదగాలి కొత్తపాలెం గ్రామానికి చెందిన తుపాకుల ...