రోడ్డు ప్రమాదంలో యువ సినీ హీరో దుర్మరణం - సాక్షి

ఖిలా వరంగల్‌: సినీరంగంలో హీరో స్థాయికి ఎదిగిన ఓ నిరుపేద కుటుంబానికి చెందిన ఓరుగల్లు బిడ్డను చిరుపాయంలోనే మృత్యువు కబళించింది. తన ఆశయం నెరవేరకుండానే రోడ్డు ప్రమాదంతో అనంతలోకాలకు వెళ్లిపోయాడు. ఈ ఘటన వరంగల్‌–హైదారాబాద్‌ జాతీయ రహదారిపై యదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌ వద్ద బుధవారం రాత్రి జరిగింది. బంధువులు, మిత్రులు తెలిపిన ...

రోడ్డు ప్రమాదంలో వర్ధమాన హీరో మృతి - ప్రజాశక్తి

వరంగల్‌: జూనియర్‌ సినిమా హీరో కరంసింగ్‌(అస్లాం)(21) రోడ్డు ప్రమాదంలో గురువారం మృతి చెందాడు. శివనగర్‌ ప్రాంతానికి చెందిన అస్లాం పలు సినిమాలలో నటించాడు. అస్లాం వరంగల్‌ నుంచి హైదరాబాద్‌కు బైక్‌పై వెళుతుండగా బీబీనగర్‌ వద్ద డివైడర్‌కు ఢీకొని మృతిచెందినట్లు తెలిపారు. ప్రస్తుతం ఆయన ప్రేమాయణం సినిమాలో హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమా ...