ముఖ్య కథనాలు

టాలీవుడ్లో మరో విషాదం: రోడ్డు ప్రమాదంలో వర్ధమాన హీరో మృతి - FilmiBeat Telugu;

టాలీవుడ్లో మరో విషాదం: రోడ్డు ప్రమాదంలో వర్ధమాన హీరో మృతి - FilmiBeat Telugu

FilmiBeat Teluguటాలీవుడ్లో మరో విషాదం: రోడ్డు ప్రమాదంలో వర్ధమాన హీరో మృతిFilmiBeat Teluguహైదరాబాద్: రవితేజ సోదరుడు భరత్ రాజు రోడ్డు ప్రమాదంలో మరణించిన సంఘటన మరువక ముందు తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. వర్ధమాన హీరో హీరో కరంసింగ్‌ అలియాస్ అస్లాం (21) రోడ్డు ప్రమాదంలో గురువారం మృతి చెందాడు. వరంగల్ శివనగర్‌ ప్రాంతానికి చెందిన అస్లాం నిరుపేద కుటుంబం నుండి సినీ పరిశ్రమలో అడుగు పెట్టాడు. మృతుని తల్లి ...ఇంకా మరిన్ని »

రోడ్డు ప్రమాదంలో యువ సినీ హీరో దుర్మరణం - సాక్షి;

రోడ్డు ప్రమాదంలో యువ సినీ హీరో దుర్మరణం - సాక్షి

సాక్షిరోడ్డు ప్రమాదంలో యువ సినీ హీరో దుర్మరణంసాక్షిఖిలా వరంగల్‌: సినీరంగంలో హీరో స్థాయికి ఎదిగిన ఓ నిరుపేద కుటుంబానికి చెందిన ఓరుగల్లు బిడ్డను చిరుపాయంలోనే మృత్యువు కబళించింది. తన ఆశయం నెరవేరకుండానే రోడ్డు ప్రమాదంతో అనంతలోకాలకు వెళ్లిపోయాడు. ఈ ఘటన వరంగల్‌–హైదారాబాద్‌ జాతీయ రహదారిపై యదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌ వద్ద బుధవారం రాత్రి జరిగింది. బంధువులు, మిత్రులు తెలిపిన ...ఇంకా మరిన్ని »

రోడ్డు ప్రమాదంలో వర్ధమాన హీరో మృతి - ఆంధ్రజ్యోతి;

రోడ్డు ప్రమాదంలో వర్ధమాన హీరో మృతి - ఆంధ్రజ్యోతి

ఆంధ్రజ్యోతిరోడ్డు ప్రమాదంలో వర్ధమాన హీరో మృతిఆంధ్రజ్యోతివరంగల్‌: జూనియర్‌ సినిమా హీరో కరంసింగ్‌(అస్లాం)(21) రోడ్డు ప్రమాదంలో గురువారం మృతి చెందాడు. శివనగర్‌ ప్రాంతానికి చెందిన అస్లాం పలు సినిమాలలో నటించాడు. అస్లాం వరంగల్‌ నుంచి హైదరాబాద్‌కు బైక్‌పై వెళుతుండగా బీబీనగర్‌ వద్ద డివైడర్‌కు ఢీకొని మృతిచెందినట్లు తెలిపారు. ప్రస్తుతం ఆయన ప్రేమాయణం సినిమాలో హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమా ...ఇంకా మరిన్ని »