లండన్‌లో దసరా సంబరాలు.. - సాక్షి

లండన్: చేనేత బతుకమ్మ-దసరా సంబరాలను తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్ డమ్(టాక్) ఆధ్వర్యంలో లండన్‌లో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు యూకే నలుమూలల నుంచి సుమారు వెయ్యి మందికి పైగా తెలుగు వారు కుటుంబ సభ్యులతో హాజరయ్యారు. ప్రవాసులంతా చేనేత బట్టలు ధరించి పాల్గొనడం మాకెంతో సంతోషాన్నించిందని టాక్‌ ఈవెంట్స్‌ ఇంచార్జ్‌ రత్నాకర్‌ ...