జీఎస్టీ లాంచ్: రెస్టారెంట్స్‌లో రెండు బిల్లులు - Samayam Telugu

జీఎస్టీ అమలు కారణంగా ఈరోజు అర్థరాత్రి తర్వాతి నుంచి రెస్టారెంట్స్‌లో ఆల్కాహాల్ సహా ఆహారపదార్ధాలపై విధించే పన్ను రేట్లు తగ్గనుండటంతో ఈరోజు రాత్రి డిన్నర్‌కి వచ్చే కస్టమర్లకి రెండు రకాల బిల్లులు జారీ చేసేందుకు వివిధ రెస్టారెంట్స్ ప్లాన్ చేసుకుంటున్నాయి. అర్ధరాత్రి 12 గంటలు దాటేవరకు డిన్నర్ చేసే వారికే ఈ రెండు రకాల బిల్లులు ...

'లవర్స్'పై జీఎస్టీ ఎఫెక్ట్: కండోమ్స్, హోటల్స్, రెస్టారెంట్స్ ఛార్జీలపై ఇలా!.. - Oneindia Telugu

న్యూఢిల్లీ: స్వతంత్ర భారతదేశంలో అతిపెద్ద ఆర్థిక సంస్కరణగా భావిస్తున్న జీఎస్టీ పైనే దేశవ్యాప్తంగా ప్రస్తుతం జరుగుతోంది. జీఎస్టీ ప్రవేశపెట్టడం వల్ల ఎవరికి లాభం? ఎవరికి నష్టం? అన్న అంశాలను బేరీజు వేస్తూ ఎవరి విశ్లేషణల్లో వారు మునిగిపోయారు. మరోవైపు ఉత్పాదక రంగంలో కీలకంగా ఉన్న రాష్ట్రాలు ఈ విధానం పట్ల ఒకింత అసంతృప్తితోనే ఉన్నాయి.

డేటింగ్ ప్రియులపై జీఎస్టీ భారమెంత? కండోమ్‌లు, గర్భ నిరోధక మాత్రలపై పన్ను నిల్ - వెబ్ దునియా

వస్తు సేవల పన్ను (జీఎస్టీ) విధానం జూలై ఒకటో తేదీ నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి రానుంది. ఒకే దేశం.. ఒకే పన్ను విధానంలో భాగంగా ఈ కొత్త చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ జీఎస్టీ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజలపై ఎంతోకొంత.. ఏదో ఒక రూపంలో ప్రభావం చూపుతుందట. పైగా, స్వతంత్ర భారతావనిలో అతిపెద్ద పన్ను సంస్కరణగా ...