లాలూ సృష్టించిన కొత్త మంత్రం ఇదే - ఆంధ్రజ్యోతి

న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బీజేపీలపై రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తీవ్ర ఆగ్రహావేశాలు ప్రదర్శిస్తున్నారు. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ బిహార్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి బీజేపీతో జట్టు కట్టడంపై కూడా లాలూ మండిపడుతున్నారు. గురువారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ నితీశ్ కుమార్‌ను ...