ల్యాప్‌టాప్ పగులగొట్టిన ధావన్, వీవీఎస్ లక్ష్మణ్ ఆగ్రహం - Oneindia Telugu

కోల్‌కతా నైట్ రైడర్స్‌తో శనివారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓడిపోయింది. కోల్‌కతా జట్టు 17 పరుగుల తేడాతో నెగ్గింది. By: Srinivas G. Published: Sunday, April 16, 2017, 15:14 [IST]. Subscribe to Oneindia Telugu. హైదరాబాద్: కోల్‌కతా నైట్ రైడర్స్‌తో శనివారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓడిపోయింది. కోల్‌కతా జట్టు 17 పరుగుల తేడాతో నెగ్గింది.

ల్యాపీ పగలగొట్టిన ధావన్‌: వీవీఎస్‌ ఆగ్రహం - ప్రజాశక్తి

ఎప్పుడూ ప్రశాంతంగా కనిపించే సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ వ్యూహకర్త వీవీఎస్‌ లక్ష్మణ్‌ కాస్త ఆవేశపడ్డారు. ఆ జట్టు ఓపెనర్‌ శిఖర్‌ ధావనే ఇందుకు కారణం కావడం గమనార్హం. ఇంతకీ వీవీఎస్‌ ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేశాడంటారా..! ఐపీఎల్‌ పదిలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మధ్య మ్యాచ్‌ జరిగింది. సన్‌రైజర్స్‌ ఇన్నింగ్స్‌లో ట్రెంట్‌బౌల్ట్‌ వేసిన రెండో ...

ల్యాప్ టాప్ పగలగొట్టిన శిఖర్ - సాక్షి

కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో శనివారం జరిగిన ఐపిఎల్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓడిపోయిన విషయం తెలిసిందే. కోల్‌కతా జట్టు 17 పరుగుల తేడాతో నెగ్గింది. 173 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన హైదరాబాద్ తడబడింది. 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 155 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ క్రమంలో సన్‌రైజర్స్ జట్టు బ్యాటింగ్ చేస్తుండగా ఓపెనర్ ...

జట్టు ల్యాప్ టాప్‌ను పగలగొట్టిన శిఖర్ ధావన్.. కళ్లురిమిన వీవీఎస్ లక్ష్మణ్ - వెబ్ దునియా

డాషింగ్ ఓపెనర్ శిఖర్ ధావన్ సొంత జట్టు ల్యాప్‌టాప్‌ను పగులగొట్టాడు. దీంతో జట్టు మెంటార్ వీవీఎస్ లక్ష్మణ్ కళ్లరుముతూ .. ఎంత పని చేశావంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అయితే, సీరియస్‌గా మాత్రం కాదు. ఈ ఆసక్తికర సంఘటను పరిశీలిస్తే... శనివారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మ్యాచ్ జరుగుతున్న వేళ హైదరాబాద్ జట్టు బ్యాట్స్‌మన్ శిఖర్ ధావన్ కొట్టిన ఓ షాట్‌కు ...