హైదరాబాద్ నగరంలో భానుడు భగ భగ - ఆంధ్రజ్యోతి

... .ఆంధ్రజ్యోతి, హైదరాబాద్‌ సిటీ : నగరంపై భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. భారీగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు నగరవాసులు ఉడికి పోతున్నారు. నాలుగురోజులుగా నగరంలో రికార్డుస్థాయిలో ఉష్ణోగ్రతలతో నమోదవుతున్నాయి. బుధవారం నగరంలో 42.0 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు, 26.9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సాధారణం కంటే 3.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు ...

అగ్నిగోళాన్ని తలపిస్తున్న రాష్ట్రం - T News (పత్రికా ప్రకటన)

రాష్ట్రం అగ్నిగోళాన్ని తలపిస్తోంది. రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో జనం అల్లాడిపోతున్నారు. భానుడి ప్రతాపానికి బయటకు రావడానికే జంకుతున్నారు. నిన్న అత్యధికంగా ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లో 44.1 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. పది జిల్లాల్లో 43 డిగ్రీలకుపైగా నమోదవడంతో రాష్ట్రం నిప్పులగుండంలా మారింది. ఉదయం 10 ...

నిప్పుల కుంపటిలా తెలంగాణ.. ఆదిలాబాద్‌లో 44.. మెదక్‌లో 43 డిగ్రీలు - ఆంధ్రజ్యోతి

హైదరాబాద్‌, సిటీ/మంచిర్యాల/కాగజ్‌నగర్‌, ఏప్రిల్‌ 19(ఆంధ్రజ్యోతి): ఎండలకు తెలంగాణ రాష్ట్రం భగభగ మండుతోంది. మంచిర్యాల జిల్లా కేంద్రం సహా లక్సెట్టిపేట, జన్నారం, మందమర్రి, గోలేటి, శ్రీరాంపూర్‌, దండేపల్లి, ఇందారం, రామకృష్ణాపూర్‌లో బుధవారం ఏకంగా 46 నుంచి 46.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. జిల్లాలోని శ్రీరాంపూర్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లా ...

వడదెబ్బకు 37 మంది మృతి - సాక్షి

సాక్షి, హైదరాబాద్‌/రామాయంపేట/ నిజాం పేట/మనూర్‌: తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో వడగాడ్పుల తీవ్రత పెరిగింది. సాధారణం కంటే నాలుగైదు డిగ్రీల మేర అధిక ఉష్ణోగ్రతలు నమోదవు తుండటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. వడదెబ్బ తగిలి బుధవారం నాటికి 37 మంది మృతి చెందినట్లు విపత్తు నిర్వహణ శాఖ స్పెషల్‌ కమిషనర్‌ సదా భార్గవి 'సాక్షి'కి తెలిపారు. అత్యధికంగా ...

భానుడి భగభగలు - Namasthe Telangana

హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. భానుడి ప్రతాపానికి ప్రజలు విలవిలలాడిపోతున్నారు. ఉదయం 7 గంటలకే ఎండలు మండిపోతున్నాయి. సాయంత్రం 5 గంటలకు కూడా సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఇవాళ రాష్ట్రంలో అత్యధికంగా ఆదిలాబాద్‌లో 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మెదక్, నల్లగొండలో 43 డిగ్రీలు, మహబూబ్‌నగర్, ...